ఇంగ్లీష్ అమ్మాయిలతో రవిశాస్త్రి.. ఆసీస్ జర్నలిస్ట్ సెటైర్

| Edited By: Pardhasaradhi Peri

Jun 06, 2019 | 6:56 AM

టీం ఇండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రిపై ఆస్ట్రేలియా జర్నలిస్ట్, పాక్ క్రికెట్ అభిమాని అయిన డెన్నీస్ ఫ్రీడ్‌మ్యాన్ సెటైర్ వేశారు. సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌కి ముందు ఇద్దరు ఇంగ్లీష్ అమ్మాయిలతో రవిశాస్త్రి దిగిన ఫొటో ఒకటి సోషల్‌‌మీడియాలో వైరల్ అయింది. ఇద్దరు అమ్మాయిలు, శాస్త్రి మాత్రమే కాకుండా.. మరో వ్యక్తి కూడా ఈ ఫొటోలో ఉన్నారు. అయితే ఈ ఫొటో చూసిన ఫ్రీడ్‌మ్యాన్ “ప్రపంచకప్‌ కోసం ఇండియా చాలా అద్భుతంగా సిద్ధమవుతుందే..” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. […]

ఇంగ్లీష్ అమ్మాయిలతో రవిశాస్త్రి.. ఆసీస్ జర్నలిస్ట్ సెటైర్
Follow us on

టీం ఇండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రిపై ఆస్ట్రేలియా జర్నలిస్ట్, పాక్ క్రికెట్ అభిమాని అయిన డెన్నీస్ ఫ్రీడ్‌మ్యాన్ సెటైర్ వేశారు. సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్‌కి ముందు ఇద్దరు ఇంగ్లీష్ అమ్మాయిలతో రవిశాస్త్రి దిగిన ఫొటో ఒకటి సోషల్‌‌మీడియాలో వైరల్ అయింది. ఇద్దరు అమ్మాయిలు, శాస్త్రి మాత్రమే కాకుండా.. మరో వ్యక్తి కూడా ఈ ఫొటోలో ఉన్నారు.

అయితే ఈ ఫొటో చూసిన ఫ్రీడ్‌మ్యాన్ “ప్రపంచకప్‌ కోసం ఇండియా చాలా అద్భుతంగా సిద్ధమవుతుందే..” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. గతంలో కూడా ఫ్రీడ్‌మ్యాన్ టీం ఇండియాపై, కెప్టెన్ విరాట్ కోహ్లీపై సెటైర్లు వేసి.. భారత అభిమానుల నుంచి ఆగ్రహాన్ని ఎదురుకున్నారు. అంతేకాక.. నెటిజన్లు కూడా ఈ ఫొటోపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.