నిలకడగా ఆడుతున్న కివీస్.. 30 ఓవర్లకు 126/3

|

Jul 14, 2019 | 6:25 PM

లార్డ్స్: వరల్డ్‌కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టు నిలకడగా ఆడుతోంది. చెత్త బంతులను బౌండరీలు తరలిస్తూ.. వికెట్లు కోల్పోకుండా బ్యాట్స్‌మెన్లు సంయమనంతో ఆడుతున్నారు. ప్రస్తుతం 30 ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్ మూడు వికెట్లు నష్టపోయి 126  పరుగులు చేసింది. రాస్ టేలర్(9),  టామ్ లాతామ్(5) క్రీజులో ఉన్నారు. మార్టిన్ గప్తిల్(19), విలియమ్సన్(30), నికోలస్(55) పెవిలియన్ చేరారు. After the early dismissal of Martin Guptill, #KaneWilliamson and Henry Nicholls have rebuilt well, putting […]

నిలకడగా ఆడుతున్న కివీస్.. 30 ఓవర్లకు  126/3
Follow us on

లార్డ్స్: వరల్డ్‌కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టు నిలకడగా ఆడుతోంది. చెత్త బంతులను బౌండరీలు తరలిస్తూ.. వికెట్లు కోల్పోకుండా బ్యాట్స్‌మెన్లు సంయమనంతో ఆడుతున్నారు. ప్రస్తుతం 30 ఓవర్లు ముగిసే సమయానికి న్యూజిలాండ్ మూడు వికెట్లు నష్టపోయి 126  పరుగులు చేసింది. రాస్ టేలర్(9),  టామ్ లాతామ్(5) క్రీజులో ఉన్నారు. మార్టిన్ గప్తిల్(19), విలియమ్సన్(30), నికోలస్(55) పెవిలియన్ చేరారు.