2010 నుంచి చేపాక్‌లో చెన్నైపై ముంబై ఆధిపత్యం

| Edited By:

May 07, 2019 | 5:12 PM

ఐపీఎల్ 12 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకూ 26సార్లు చెన్నై, ముంబై జట్లు తలపడగా.. ముంబై ఏకంగా 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. చెన్నై 11 మ్యాచ్‌ల్లో గెలిచింది. టోర్నీలోని అన్ని జట్లపైనా చెన్నై ఆధిపత్యం చెలాయిస్తే..? చెన్నైపైనే ఆధిపత్యం చెలాయించగలిగే ఏకైక జట్టు తామేనని ముంబయి ఇండియన్స్ చాలాసార్లు నిరూపించుకుంది. ఎంతలా అంటే.. చెన్నై సొంతగడ్డ చేపాక్‌లో 2010 నుంచి ఒక్కసారి కూడా చెన్నై చేతిలో ముంబై ఓడిపోలేదు. దీంతో.. ఈరోజు మ్యాచ్‌లో చెన్నైపైనే ఎక్కువ […]

2010 నుంచి చేపాక్‌లో చెన్నైపై ముంబై ఆధిపత్యం
Follow us on

ఐపీఎల్ 12 ఏళ్ల చరిత్రలో ఇప్పటి వరకూ 26సార్లు చెన్నై, ముంబై జట్లు తలపడగా.. ముంబై ఏకంగా 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. చెన్నై 11 మ్యాచ్‌ల్లో గెలిచింది. టోర్నీలోని అన్ని జట్లపైనా చెన్నై ఆధిపత్యం చెలాయిస్తే..? చెన్నైపైనే ఆధిపత్యం చెలాయించగలిగే ఏకైక జట్టు తామేనని ముంబయి ఇండియన్స్ చాలాసార్లు నిరూపించుకుంది. ఎంతలా అంటే.. చెన్నై సొంతగడ్డ చేపాక్‌లో 2010 నుంచి ఒక్కసారి కూడా చెన్నై చేతిలో ముంబై ఓడిపోలేదు. దీంతో.. ఈరోజు మ్యాచ్‌లో చెన్నైపైనే ఎక్కువ ఒత్తిడి ఉండే అవకాశం ఉంది.