‘తిషారా పెరీరా’ ఆటతీరు మారాలంటూ చెట్టెక్కాడు..!

| Edited By:

Jun 04, 2019 | 4:03 PM

వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో కివీస్ చేతిలో శ్రీలంక దారుణంగా ఓడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ అభిమాని శ్రీలంకన్ క్రికెట్ బోర్డు తీరుకు నిరసనగా చెట్టెక్కాడు. ‘తిషారా పెరీరా’ ఆటతీరు మారాలని, అతడిని ఓపెనర్‌గా పంపాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో.. అక్కడి స్థానికులు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్‌ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. కాగా.. ఈ అభిమాని వినూత్న నిరసన చూసిన మాజీ క్రికెటర్ రస్సెల్ ఆర్నాల్డ్ కూడా రీట్వీట్ చేశాడు. […]

తిషారా పెరీరా ఆటతీరు మారాలంటూ చెట్టెక్కాడు..!
Follow us on

వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లో కివీస్ చేతిలో శ్రీలంక దారుణంగా ఓడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ అభిమాని శ్రీలంకన్ క్రికెట్ బోర్డు తీరుకు నిరసనగా చెట్టెక్కాడు. ‘తిషారా పెరీరా’ ఆటతీరు మారాలని, అతడిని ఓపెనర్‌గా పంపాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో.. అక్కడి స్థానికులు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్‌ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. కాగా.. ఈ అభిమాని వినూత్న నిరసన చూసిన మాజీ క్రికెటర్ రస్సెల్ ఆర్నాల్డ్ కూడా రీట్వీట్ చేశాడు. మీ నిరసన కొనసాగించాలంటూ ఆ అభిమానిని ఆర్నాల్డ్ ప్రోత్సహించాడు. ఇవాళ వరల్డ్‌కప్‌తో ఆఫ్ఘనిస్తాన్‌తో శ్రీలంక పోటీపడనుంది.