టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

|

May 04, 2019 | 3:42 PM

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వెర్సస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐపీఎల్ 53వ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ సారధి అజింక్య రహానె టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. #RR win the toss and elect to bat first against the @DelhiCapitals.#DCvRR pic.twitter.com/z8VoRz2Dpn — IndianPremierLeague (@IPL) May 4, 2019

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
Follow us on

ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వెర్సస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఐపీఎల్ 53వ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ సారధి అజింక్య రహానె టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.