8 ఓవర్లకు చెన్నై స్కోర్ 60/1

|

May 12, 2019 | 10:13 PM

ఐపీఎల్-2019 ఫైనల్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో  చెన్నై సూపర్ కింగ్స్ 8 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 60 పరుగులు చేసింది. ప్రస్తుతం షేన్ వాట్సన్, సురేష్ రైనా క్రీజులో ఉన్నారు.

8 ఓవర్లకు చెన్నై స్కోర్ 60/1
Follow us on