ఐపీఎల్‌ గ్రూపు స్టేజ్‌ షెడ్యూల్‌ రిలీజ్ చేసిన బీసీసీఐ

|

Mar 19, 2019 | 8:56 PM

ఢిల్లీ : ఐపీఎల్‌ గ్రూపు మ్యాచ్‌ల సంభందించిన షెడ్యూల్‌ను బీసీసీఐ మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. 12వ ఐపీఎల్‌లో భాగంగా గ్రూపు మ్యాచ్‌లకు సంబంధించి మార్చి 23 నుంచి మే 5 వరకు షెడ్యూల్‌ విడుదలైంది. దీంతో ఏయే తారీఖుల్లో ఏయే టీమ్స్ తలపడనున్నాయో తెలిసిపోయింది. కాగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటంతో ఆయా స్టేట్స్‌లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వీలుగా బీసీసీఐ షెడ్యూల్‌ను ఏర్పాటు చేసింది. అయితే ప్లే ఆఫ్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ త్వరలో […]

ఐపీఎల్‌ గ్రూపు స్టేజ్‌ షెడ్యూల్‌ రిలీజ్ చేసిన బీసీసీఐ
Follow us on

ఢిల్లీ : ఐపీఎల్‌ గ్రూపు మ్యాచ్‌ల సంభందించిన షెడ్యూల్‌ను బీసీసీఐ మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. 12వ ఐపీఎల్‌లో భాగంగా గ్రూపు మ్యాచ్‌లకు సంబంధించి మార్చి 23 నుంచి మే 5 వరకు షెడ్యూల్‌ విడుదలైంది. దీంతో ఏయే తారీఖుల్లో ఏయే టీమ్స్ తలపడనున్నాయో తెలిసిపోయింది. కాగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటంతో ఆయా స్టేట్స్‌లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వీలుగా బీసీసీఐ షెడ్యూల్‌ను ఏర్పాటు చేసింది. అయితే ప్లే ఆఫ్స్‌కు సంబంధించిన షెడ్యూల్‌ త్వరలో ప్రకటించనుంది. మొదటి మ్యాచ్‌ చిన్నస్వామి మైదానం వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మార్చి 23న జరగనుంది.

మార్చి 23
చెన్నై సూపర్‌ కింగ్స్‌ vs రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (చెన్నై, రాత్రి 8గంటలకు)
మార్చి 24
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ vs సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (కోల్‌కతా, సాయంత్రం 4గంటలకు)
ముంబై ఇండియన్స్‌ vs దిల్లీ క్యాపిటల్స్‌ (ముంబై, రాత్రి 8గంటలకు)
మార్చి 25
రాజస్థాన్‌ రాయల్స్‌ vs కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ (జైపూర్‌, రాత్రి 8గంటలకు)
మార్చి 26
దిల్లీ క్యాపిటల్స్‌ vs చెన్నై సూపర్‌ కింగ్స్‌(దిల్లీ, రాత్రి 8గంటలకు)
మార్చి 27
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ vs కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ (కోల్‌కతా, రాత్రి 8గంటలకు)
మార్చి 28
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు vs ముంబై ఇండియన్స్‌ (బెంగళూరు, రాత్రి 8గంటలకు)
మార్చి 29
సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ vs రాజస్థాన్‌ రాయల్స్‌ (హైదరాబాద్‌, రాత్రి 8గంటలకు)
మార్చి 30
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ‌vs ముంబై ఇండియన్స్‌ (మొహాలీ, సాయంత్రం 4 గంటలకు)
దిల్లీ క్యాపిటల్స్‌ ‌vs కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (దిల్లీ, రాత్రి 8 గంటలకు)
మార్చి 31
సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ‌vs రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (హైదరాబాద్‌, సాయంత్రం 4 గంటలకు)
చెన్నై సూపర్‌ కింగ్స్‌ ‌vs రాజస్థాన్‌ రాయల్స్‌ (చెన్నై, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 1
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ vs దిల్లీ క్యాపిటల్స్‌(మొహాలీ, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 2
రాజస్థాన్‌ రాయల్స్‌ vs రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (జైపూర్‌, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 3
ముంబై ఇండియన్స్‌ vs చెన్నై సూపర్‌ కింగ్స్‌ (ముంబై, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 4
దిల్లీ క్యాపిటల్స్‌ vs సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (దిల్లీ, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 5
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు vs కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (బెంగళూరు, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 6
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ vs చెన్నై సూపర్‌ కింగ్స్‌ (చెన్నై, సాయంత్రం 4 గంటలకు)
సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ vs ముంబై ఇండియన్స్‌ (హైదరాబాద్‌, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 7
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు vs దిల్లీ క్యాపిటల్స్‌ (బెంగళూరు, సాయంత్రం 4 గంటలకు)
రాజస్థాన్‌ రాయల్స్‌ vs కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (జైపూర్‌, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 8
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ vs సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (మొహాలీ, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 9
చెన్నై సూపర్‌ కింగ్స్‌ vs కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (చెన్నై, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 10
ముంబై ఇండియన్స్‌ vs కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ (ముంబై, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 11
రాజస్థాన్‌ రాయల్స్‌ vs చెన్నై సూపర్‌ కింగ్స్‌ (జూపూర్‌, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 12
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ vs దిల్లీ క్యాపిటల్స్‌ (కోల్‌కతా, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 13
ముంబై ఇండియన్స్‌ vs రాజస్థాన్‌ రాయల్స్‌ (ముంబై, సాయంత్రం 4 గంటలకు)
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ vs రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (మొహాలీ, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 14
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ vs చెన్నై సూపర్‌ కింగ్స్‌ (కోల్‌కతా, సాయంత్రం 4 గంటలకు)
సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ vs దిల్లీ క్యాపిటల్స్‌ (హైదరాబాద్‌, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 15
ముంబై ఇండియన్స్‌ vs రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ముంబై, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 16
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ vs రాజస్థాన్‌ రాయల్స్‌ (మొహాలీ, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 17
సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ vs చెన్నై సూపర్‌ కింగ్స్‌ (హైదరాబాద్‌, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 18
దిల్లీ క్యాపిటల్స్‌ vs ముంబై ఇండియన్స్‌ (మొహాలీ, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 19
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ vs రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (కోల్‌కతా, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 20
రాజస్థాన్‌ రాయల్స్‌ vs ముంబై ఇండియన్స్‌ (జైపూర్‌, సాయంత్రం 4 గంటలకు)
దిల్లీ క్యాపిటల్స్‌ vs కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ (దిల్లీ, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 21
సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ vs కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (హైదరాబాద్‌, సాయంత్రం 4 గంటలకు)
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు vs చెన్నై సూపర్‌ కింగ్స్‌ (బెంగళూరు, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 22
రాజస్థాన్‌ రాయల్స్‌ vs దిల్లీ క్యాపిటల్స్‌ (జైపూర్‌, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 23
చెన్నై సూపర్‌ కింగ్స్‌ vs సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (చెన్నై, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 24
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు vs కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ (బెంగళూరు, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 25
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ vs రాజస్థాన్‌ రాయల్స్‌ (కోల్‌కతా, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 26
చెన్నై సూపర్‌ కింగ్స్‌ vs ముంబై ఇండియన్స్‌ (చెన్నై, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 27
రాజస్థాన్‌ రాయల్స్‌ vs సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (జైపూర్‌, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 28
దిల్లీ క్యాపిటల్స్‌ vs రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (దిల్లీ, సాయంత్రం 4 గంటలకు)
కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ vs ముంబై ఇండియన్స్‌ (కోల్‌కతా, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 29
సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ vs కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ (హైదరాబాద్‌, రాత్రి 8 గంటలకు)
ఏప్రిల్‌ 30
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు vs రాజస్థాన్‌ రాయల్స్‌ (బెంగళూరు, రాత్రి 8 గంటలకు)
మే 1
చెన్నై సూపర్‌ కింగ్స్‌ vs దిల్లీ క్యాపిటల్స్‌ (చెన్నై, రాత్రి 8 గంటలకు)
మే 2
ముంబై ఇండియన్స్‌ vs సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (ముంబై, రాత్రి 8 గంటలకు)
మే 3
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ vs కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (మొహాలీ, రాత్రి 8 గంటలకు)
మే 4
దిల్లీ క్యాపిటల్స్‌ vs రాజస్థాన్‌ రాయల్స్‌ (దిల్లీ, సాయంత్రం 4 గంటలకు)
రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు vs సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ (బెంగళూరు, రాత్రి 8 గంటలకు)
మే 5
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ vs చెన్నై సూపర్‌ కింగ్స్‌ (మొహాలీ, సాయంత్రం 4 గంటలకు)
ముంబై ఇండియన్స్‌ vs కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (ముంబై, రాత్రి 8 గంటలకు)