టీమిండియాలో నలుగురి బర్త్‌డే నేడే.. ఎవరంటే!

| Edited By: Pardhasaradhi Peri

Dec 06, 2019 | 4:51 PM

టీమిండియాలోని నలుగురు క్రికెటర్లు ఈ రోజు బర్త్‌డే జరుపుకొంటున్నారు. స్టార్ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, బ్యాట్స్‌మెన్ శ్రేయస్‌ అయ్యర్‌, కరుణ్‌ నాయర్‌ ల బర్త్‌డేలు ఈ రోజే కావడం విశేషం. దీంతో వీరికి సోషల్ మీడియాలో బర్త్ డే గ్రీటింగ్స్ పోటెత్తుతున్నాయి. వీరి సంబరాల వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ‘నలుగురు బర్త్‌డే బాయ్స్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే జడేజా, బుమ్రా, శ్రేయస్, కరుణ్‌..’ అని ట్వీట్ చేసింది. అంతేకాకుండా […]

టీమిండియాలో నలుగురి బర్త్‌డే నేడే.. ఎవరంటే!
Follow us on

టీమిండియాలోని నలుగురు క్రికెటర్లు ఈ రోజు బర్త్‌డే జరుపుకొంటున్నారు. స్టార్ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, బ్యాట్స్‌మెన్ శ్రేయస్‌ అయ్యర్‌, కరుణ్‌ నాయర్‌ ల బర్త్‌డేలు ఈ రోజే కావడం విశేషం. దీంతో వీరికి సోషల్ మీడియాలో బర్త్ డే గ్రీటింగ్స్ పోటెత్తుతున్నాయి. వీరి సంబరాల వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ‘నలుగురు బర్త్‌డే బాయ్స్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే జడేజా, బుమ్రా, శ్రేయస్, కరుణ్‌..’ అని ట్వీట్ చేసింది. అంతేకాకుండా ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు, భారత ఆటగాళ్లు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఉప్పల్‌ వేదికగా వెస్టిండీస్‌తో ఈ రోజు జరిగే తొలి టీ20లో శ్రేయస్‌ అయ్యర్‌, రవీంద్ర జడేజాలు పోరుకు సిద్ధమవుతున్నారు. వీరికి తుది జట్టులో చోటుదక్కే అవకాశం ఉంది.

[svt-event date=”06/12/2019,4:32PM” class=”svt-cd-green” ]