కేసీఆర్, మోదీతో భేటీకానున్న ‘జగన్’..!

| Edited By:

May 25, 2019 | 12:19 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో శనివారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రపదేశ్‌ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. తన ప్రమాణ స్వీకారానికి కేసీఆర్‌ను జగన్ ఆహ్వానించనున్నారని సమాచారం. అలాగే.. పీఎం నరేంద్ర మోదీని కూడా కలిసి శుభాకాంక్షలు తెలిపి ఆయన్ను కూడా తన ప్రమాణ స్వీకారానికి పిలవనున్నట్లు వైసీపీ నేతలు చెప్తున్నారు. కాగా.. తాజాగా ఏపీ శాసనసభాపక్ష నేతగా వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

కేసీఆర్, మోదీతో భేటీకానున్న జగన్..!
Follow us on