‘మనస్ఫూర్తిగా చంద్రబాబు గారి’కి థ్యాంక్స్..!

| Edited By:

May 24, 2019 | 6:17 PM

కాబోయే ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు నటుడు పోసాని కృష్ణమురళి. వైఎస్ జగన్ సీఎం అయినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పోసాని.. మనస్ఫూర్తిగా సీఎం చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నోటితో జగన్‌ను రౌడీ, గుండా అని సంబోధించిన ఆయనే.. స్వయంగా జగన్‌కు శుభాకాంక్షలు తెలపడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఏపీ ప్రజల అదృష్టమని అన్నారు. పాదయాత్రోనే […]

మనస్ఫూర్తిగా చంద్రబాబు గారికి థ్యాంక్స్..!
Follow us on

కాబోయే ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు నటుడు పోసాని కృష్ణమురళి. వైఎస్ జగన్ సీఎం అయినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పోసాని.. మనస్ఫూర్తిగా సీఎం చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నోటితో జగన్‌ను రౌడీ, గుండా అని సంబోధించిన ఆయనే.. స్వయంగా జగన్‌కు శుభాకాంక్షలు తెలపడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఏపీ ప్రజల అదృష్టమని అన్నారు. పాదయాత్రోనే జగన్ ప్రజలకు మరింత దగ్గరయ్యారని.. ముఖ్యమంత్రిగా జగన్‌కు ఒక్కఛాన్స్ ఇవ్వాలని ప్రజలు అప్పుడే కోరుకున్నారని అన్నారు పోసాని కృష్ణ మురళి.