ఏదో చేస్తామని బిల్డప్ ఇచ్చారు..! కానీ.. ఇప్పుడు అర్థమైంది..!

| Edited By: Pardhasaradhi Peri

Jul 06, 2019 | 5:02 PM

విజయవాడ ఎంపీ కేశినేని నాని సెటైర్లు పేలుతున్నాయి. ఇన్నాళ్లు పార్టీ నేతలు, అధికార పక్షాలపై విమర్శలు గురిపెట్టిన కేశినేని నాని.. ఈ సారి పార్టీమారిన టీడీపీ రాజ్యసభ ఎంపీలపై పంచ్‌లు విసిరారు. ఏపీని ఉద్దరించడానికి బీజేపీలోకి ఎంపీలు బిల్డప్ ఇచ్చారు. కానీ బడ్జెట్ చూసిన తర్వాత మిమ్మల్ని మీరు ఉద్దరించడానికి బీజేపీలో చేరారన్న విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమైందని అన్నారు. 

ఏదో చేస్తామని బిల్డప్ ఇచ్చారు..! కానీ.. ఇప్పుడు అర్థమైంది..!
Follow us on