ఆషాడం అడ్డొచ్చింది.. “షా” తో వివేక్

| Edited By:

Jul 23, 2019 | 11:46 AM

పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాని కలిశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న నూతన అసెంబ్లీ, సచివాలయం కూల్చివేత నిర్ణయాలపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతోందని.. కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో పాటు కలిసి అమిత్ షా దగ్గరకు వెళ్లడంతో.. ఇక కాషాయ జెండా కప్పుకోవచ్చునని అంతా భావించారు. కానీ.. ఆషాడ మాసం కావడంతో.. పార్టీ మారలేదని.. అయితే వచ్చే నెలలో […]

ఆషాడం అడ్డొచ్చింది.. షా తో వివేక్
Follow us on

పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాని కలిశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న నూతన అసెంబ్లీ, సచివాలయం కూల్చివేత నిర్ణయాలపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతోందని.. కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.

అయితే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌తో పాటు కలిసి అమిత్ షా దగ్గరకు వెళ్లడంతో.. ఇక కాషాయ జెండా కప్పుకోవచ్చునని అంతా భావించారు. కానీ.. ఆషాడ మాసం కావడంతో.. పార్టీ మారలేదని.. అయితే వచ్చే నెలలో బీజేపీ తీర్థం తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది.