జగన్ సారూ..! ఈ వీడియో మీ కోసమే..: లోకేష్

| Edited By:

Apr 18, 2019 | 4:36 PM

ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఎన్నడూ లేనంత గొడవలు, అల్లర్లు, దాడులు చోటు చేసుకొన్నాయి. ఒకరిపై మరొకరు మాటల యుద్ధం కూడా చేసుకున్నారు. అలాగే.. పోలింగ్ రోజు.. చాలా ప్రాంతాల్లో ఈవీఎంలు పని చేయకపోవడం, ఒక పార్టీకి ఓటు వేస్తే.. మరొక పార్టీకి వెళ్లడం వంటి వాటిపై కూడా తీవ్రమైన చర్చ నడిచింది. దీనిపై ఎవరికి వారు ఈసీకి ఫిర్యాదు చేయడమూ జరిగింది. అయితే.. ఈ నేపథ్యంలో ఈవీఎంల పనితీరుపై సానుకూలంగా స్పందించిన వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ […]

జగన్ సారూ..! ఈ వీడియో మీ కోసమే..: లోకేష్
Follow us on