గుచ్చి మష్రూమ్: ఈ అడవి పుట్టగొడుగు హిమాలయ పర్వతాల సమీప ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఇవి చైనా, నేపాల్, భారత్, పాకిస్తాన్‌లలో పెరుగుతాయి. అనేక ఔషధ గుణాలు కలిగిన వీటిని స్పాంజ్ మష్రూమ్ అని కూడా అంటారు. అంతర్జాతీయ మార్కెట్‌లో గుచ్చి మష్రూమ్ కిలో రూ.25,000 నుంచి 30,000 వరకు విక్రయిస్తుంటారు. ఈ మష్రూమ్‌కు విదేశీ మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువ.