2 / 11
బ్రిటీష్ ప్రధాన మంత్రి రేసులో ఉన్న రిషి సునక్ జరుపుకున్నారు. రిషి సునక్ తన భార్య అక్షతా మూర్తితో కలిసి గురువారం ఆలయాన్ని సందర్శించారు. భారత సంతతికి చెందిన బ్రిటీష్ మాజీ ఛాన్సలర్ రిషి , భార్య అక్షతా తో కలిసి భక్తివేదాంత మనోర్ ఆలయాన్ని సందర్శించారు.