Women Health: 30 యేళ్లు దాటిన మహిళల్లో పొంచి ఉన్న ముప్పు.. ఈ లక్షణాలు కన్పిస్తే ఆలస్యం చేయకండి

|

Aug 25, 2024 | 12:21 PM

30 తర్వాత అనేక సమస్యలు మహిళల ఆరోగ్యంపై దాడి చేయడం ప్రారంభిస్తాయి. నిజానికి 30 ఏళ్ల వయసు నుంచే స్త్రీల శరీరంలో రకరకాల హార్మోన్ల హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. దీని ప్రభావం అనేక రకాల మార్పులకు కారణమవుతుంది. వీటిలో చాలా వరకు మనం పట్టించుకోం. కానీ ఈ పద్ధతి అస్సలు మంచిది కాదు. సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే జాగ్రత్త తీసుకోకపోతే.. అది పెద్దదిగా మారుతుంది. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం..

1 / 5
30 తర్వాత అనేక సమస్యలు మహిళల ఆరోగ్యంపై దాడి చేయడం ప్రారంభిస్తాయి. నిజానికి 30 ఏళ్ల వయసు నుంచే స్త్రీల శరీరంలో రకరకాల హార్మోన్ల హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. దీని ప్రభావం అనేక రకాల మార్పులకు కారణమవుతుంది. వీటిలో చాలా వరకు మనం పట్టించుకోం. కానీ ఈ పద్ధతి అస్సలు మంచిది కాదు. సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే జాగ్రత్త తీసుకోకపోతే.. అది పెద్దదిగా మారుతుంది. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం అవ్వడం చాలా అవసరం.

2 / 5
చాలామంది మహిళలు ముప్పై ఏళ్ల తర్వాత బరువు పెరగడం ప్రారంభిస్తారు. పైగా నేటి కాలంలో చాలా మంది పెద్ద వయసులో పెళ్లి చేసుకుంటున్నారు. పైగా రోజువారీ పని ఒత్తిడి కారణంగా ఆరోగ్యంపై తగిన శ్రద్ధ చూపడం లేదు. ఇవన్నీ సరదాగా కొట్టిపారేసినా వీటివల్ల కలిగే అనర్ధాలు అన్నీఇన్నీకావు. ముఖ్యంగా బరువు పెరగడం ప్రారంభిస్తే దానిని వెంటనే నియంత్రించాలి. కాబట్టి ఆహారం, వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

3 / 5
వయసు పెరిగే కొద్దీ స్త్రీ, పురుషుల శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు తలెత్తుతాయి. కానీ స్త్రీల విషయంలో ఇది 30 తర్వాత ప్రారంభమవుతుంది. కొన్ని రుతుక్రమ సమస్యలు కూడా వస్తాయి. పీరియడ్స్‌ సక్రమంగా రావు. చాలా మందికి పీరియడ్స్ మిస్ అవుతుంటాయి.

4 / 5
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ హార్మోన్ల హెచ్చుతగ్గులు ఉన్న మహిళల్లో కూడా ఇది సంభవిస్తుంది. HPV పరీక్షను 30 సంవత్సరాల తర్వాత మళ్లీ మళ్లీ చేయించుకుంటూ ఉండాలి. గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా లేదా అనేది దీని ద్వారా గుర్తించవచ్చు.

5 / 5
వయస్సుతో పాటు రొమ్ము పరిమాణం మారుతుంది. అందుకే 30 ఏళ్లు దాటిన మహిళలు ప్రతి సంవత్సరం మామోగ్రామ్ పరీక్ష, బ్రెస్ట్ ఎంఆర్ ఐ స్కాన్ చేయించుకోవడం మంచిది. అలాగే శ్వాస సమస్యలు, ఛాతీ దడ వంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి జీవితంలో పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి, జీవనశైలి వంటివి గుండెపై ప్రభావం చూపుతాయి. కాబట్టి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, షుగర్ టెస్ట్ వంటి ఇతర అవసరమైన పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవాలి.