బ్రాయిలర్ చికెన్ కంటే ఈ మాంసం 10 రెట్లు బెటర్.. అదే కావాలంటూ ఎగబడుతున్న నాన్ వెజ్ లవర్స్

Updated on: Jul 09, 2026 | 6:22 PM

ఈ కోడి మాంసం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఇది అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.బీపీ, షుగర్ వంటి సమస్యలతో బాధపడే వారికి ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నరాల బలహీనతను కూడా ఇది తగ్గిస్తుంది.

1 / 5
కడక్‌నాథ్ కోడి మాంసం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఇది అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది.బీపీ, షుగర్ వంటి సమస్యలతో బాధపడే వారికి ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.  నరాల బలహీనతను కూడా ఇది తగ్గిస్తుంది.

2 / 5

అందుకే ఇంత ఫేమస్?  ఇంకో ముఖ్యమైన విషయం, ఇంకా దీనిలో  కొలెస్ట్రాల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.  అందుకే దీని కోసం నాన్ వెజ్ లవర్స్ ఎగబడుతున్నారు .బ్రాయిలర్  కోళ్లతో వీటిని పోలిస్తే.. దీనిలో ఎక్కువగా పోషకాలు ఉంటాయని అంటున్నారు నిపుణులు.. ఈ కారణంగా, దీనిని మంచి ఆహారంగా చెబుతుంటారు.

3 / 5
ఇంకా దీనిలో ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కండరాల పెరుగుదలకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది.  ఇతర కోడి జాతులతో పోలిస్తే  కొవ్వు కొద్దీ మెత్తంగానే ఉంటుంది బరువు తగ్గాలనుకునే వారికి ఇది సూపర్ ఫుడ్ అని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి , మీరు కూడా దీనిని తప్పక ట్రై చేయండి.

4 / 5
ఇంకా దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఒత్తిడి నుండి రక్షిస్తాయి..ఇమ్యూనిటీ పవర్ ను  కూడా పెంచుతాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు,  ఫ్యాటీ యాసిడ్స్ ఇలా శక్తిని అందించి పోషకాలు దీనిలో ఉన్నాయి. అలాగే,  అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయని  వైద్యులు చెబుతున్నారు.

5 / 5
కేజీ కడక్‌నాథ్ కోడి మాంసం  రూ. 100 నుంచి 1500 వరకు పలుకుతుంది.కొత్తగా తినే వాళ్ళలో అనారోగ్య సమస్యలు ఉంటే జాగత్త (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us