బిర్యానీ భారతదేశంలో పుట్టలేదా? ఈ వంటకం వెనుక ఇంత పెద్ద చరిత్ర ఉందా!

Updated on: Jul 26, 2026 | 11:51 AM

బిర్యానీ అని పేరు వినగానే ముందు గుర్తొచ్చేది హైద్రాబాద్ బిర్యానీ, ఇక ఎక్కడ పుట్టిందంటే అని అడిగితే భారతదేశం అని అంటారు. నిజం చెప్పాలంటే ఈ వంటకం పుట్టింది ఇక్కడ అయితే కాదు దీన్ని చేయడం అంత ఈజీ అయితే కాదు. కానీ హైదరాబాదీ దమ్ బిర్యానీకి వరల్డ్ వైడ్ గా ప్రత్యేక గుర్తింపు ఉంది. మరి, ఈ బిర్యానీ ఎక్కడ పుట్టిందో ఇక్కడ చూద్దాం..

1 / 5
బిర్యానీ అని పేరు వినగానే ముందు గుర్తొచ్చేది హైద్రాబాద్ బిర్యానీ, ఇక  ఎక్కడ పుట్టిందంటే అని అడిగితే  భారతదేశం అని  అంటారు. నిజం చెప్పాలంటే ఈ వంటకం అంత ఈజీ అయితే కాదు. కానీ హైదరాబాదీ దమ్ బిర్యానీకి వరల్డ్ వైడ్ గా ప్రత్యేక గుర్తింపు ఉంది. మరి, ఈ బిర్యానీ ఎక్కడ పుట్టిందో ఇక్కడ చూద్దాం..

2 / 5
“బిర్యానీ”  పర్షియన్‌ పదమైన ‘బిరింజ్ బిర్యానీ’ నుంచి వచ్చిందని  అంటే ఇది “వేయించిన అన్నం” అనే అర్థం వస్తుంది. చరిత్రకారుల చెప్పిన దాని  ప్రకారం బిర్యానీ మూలాలు పర్షియాలో ఉన్నాయి. వాళ్ళు అక్కడ బియ్యాన్ని నెయ్యికి  వేయించి, మాంసం,  పండ్లు, గింజలు, కుంకుమపువ్వు ఇలా అన్ని వేసి వండేవారని అంటున్నారు

3 / 5
అయితే, వాణిజ్య మార్గాల నుంచి ఆఫ్ఘనిస్తాన్‌లోని హెరాత్, కాబూల్ ప్రాంతాలకు చేరిందని చెబుతున్నారు. అక్కడి నుంచి కాబులీ పలావ్ లాంటి వంటకాలు కూడా వచ్చాయి.  ఇక అప్పటి రోజుల్లో బియ్యం, ఎండుద్రాక్ష, బాదం, మటన్‌, క్యారెట్లు,  యాలకులతో తయారయ్యే ఈ వంటకాలు రాజవంశాల విందుల్లో వడ్డించే వాళ్ళు

4 / 5
అయితే, ఈ బిర్యానీ భారతదేశంలోనే సైనికుల వంటగా చెబుతారు దీనిలో మాంసం, బియ్యం, మసాలాలను కలిపి కడుపునిండా తినేలా వండేవారని అంటున్నారు. ఇంకొందరు చరిత్రకారులు దక్షిణ భారతదేశంలోనే అన్నంతో వండిన మాంసం  కూరలు  ఉండేవని చెబుతున్నారు.

5 / 5
అయితే, ఈ బిర్యానీ ఎక్కడ పుట్టిందో చెప్పడం చాలా కష్టం. కానీ లక్నో, హైదరాబాద్‌ వంటి పెద్ద పట్టణాల్లో దాన్ని ఒక అద్భుతమైన వంటకంగా మార్చేశాయి. పర్షియా నుంచి వచ్చినా.. ఆఫ్ఘనిస్తాన్‌లో రూపుదిద్దుకున్నా..  భారతదేశంలో మాత్రం ఈ  బిర్యానీకి క్రేజ్‌వేరు ఇక అంతే.

Follow Us