Turmeric Water Bath: స్నానం చేసే నీటితో చిటికెడు పసుపు కలిపారంటే.. మీ జీవితంలో జరిగే అద్భుతాలు ఇవే!

Updated on: Aug 11, 2025 | 12:08 AM

చాలా మంది ప్రతిరోజూ స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తుంటారు. పసుపు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో పసుపుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా స్నానం నీటిలో పసుపుతో స్నానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీ జీవితంలోని అనేక సమస్యలను తొలగిస్తుంది..

1 / 5
చాలా మంది ప్రతిరోజూ స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తుంటారు. పసుపు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో పసుపుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా స్నానం నీటిలో పసుపుతో స్నానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీ జీవితంలోని అనేక సమస్యలను తొలగిస్తుంది.

2 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పసుపు శరీరం నుంచి ప్రతికూల శక్తిని తొలగించి, శుద్ధి చేసే లక్షణాలను కలిగి ఉంటుంది. స్నానం నీటిలో పసుపును జోడించడం వల్ల అదృష్టం వెంటాడుతుంది.

3 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. పసుపు బృహస్పతి గ్రహంతో ముడిపడి ఉంది. పసుపుతో స్నానం చేయడం వల్ల జాతకంలో బృహస్పతి గ్రహం మారడం ప్రారంభమవుతుంది.

4 / 5
అంతేకాకుండా ఎంతో కాలంగా వివాహం జరగక పెళ్లి గడియల కోసం ఎదురు చూస్తున్నవారు.. బకెట్‌ నీటిలో చిటికెడు పసుపు కలిపి ప్రతిరోజూ స్నానం చేయాలి. ఇలా పసుపు నీటితో స్నానం చేయడం వల్ల త్వరగా వివాహం జరుగుతుందని నమ్మకం.

5 / 5
బకెట్ నీటిలో ఒక టీస్పూన్ పసుపు వేసి బాగా కలిసి స్నానం చేస్తే, అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి కూడా సహాయపడుతుంది. పసుపులోని యాంటి బయోటిక్‌ లక్షణాలు వర్షాకాలంలో అంటువ్యాధులు రాకుండా నిరోధిస్తుంది.