Stomach Ache: మీకూ అర్ధరాత్రిళ్లు హఠాత్తుగా కడుపు నొప్పి వస్తుందా? కారణం ఇదేనట..

|

Jul 15, 2024 | 1:19 PM

ఒక్కోసారి అర్ధరాత్రి వేళ ఉన్నట్లుండి అకస్మాత్తుగా కడుపు నొప్పి మొదలవుతుంది. సమయంలో గడిచేకొద్దీ సమస్య పెరుగుతుంది. వేళగాని వేళలో ఇలా కడుపునొప్పి రావడంతో అటు ఆసుపత్రికి గానీ, వైద్యుడి వద్దకు గానీ వెళ్ళలేని పరిస్థితి వస్తుంది. ఈ విధమైన కడుపు నొప్పి చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఇలా తరచూ రావడం అంత మంచిది కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి, కడుపు నొప్పి వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. కడుపు వివిధ భాగాలలో నొప్పి వస్తుంది..

1 / 5
ఒక్కోసారి అర్ధరాత్రి వేళ ఉన్నట్లుండి అకస్మాత్తుగా కడుపు నొప్పి మొదలవుతుంది. సమయంలో గడిచేకొద్దీ సమస్య పెరుగుతుంది. వేళగాని వేళలో ఇలా కడుపునొప్పి రావడంతో అటు ఆసుపత్రికి గానీ, వైద్యుడి వద్దకు గానీ వెళ్ళలేని పరిస్థితి వస్తుంది.

2 / 5
ఈ విధమైన కడుపు నొప్పి చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఇలా తరచూ రావడం అంత మంచిది కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి, కడుపు నొప్పి వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. కడుపు వివిధ భాగాలలో నొప్పి వస్తుంది.

3 / 5
పెప్టిక్ అల్సర్ కారణంగా నొప్పి సాధారణంగా పొత్తికడుపు పైభాగంలో ఉంటుంది. ఈ నొప్పి కడుపు పై నుండి మధ్య వరకు వస్తుంది.  కడుపు ఎడమ వైపు నొప్పి వస్తే.. అది ప్యాంక్రియాస్ లేదా ప్యాంక్రియాస్ సమస్య కావచ్చు. ఈ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది.

4 / 5
పిత్తాశయంలో రాళ్లు లేదా వాపు కారణంగా కడుపు కుడి వైపున నొప్పి వస్తుంది. ఇలా మీకెప్పుడైనా అకస్మాత్తుగా కడుపునొప్పి వస్తే.. కొన్ని ఇంటి నివారణలతో నొప్పిని వదిలించుకోవచ్చు. పూర్తిగా కాకపోయినా కనీసం నొప్పిని కొద్దిగా అయినా తగ్గించుకోవచ్చు.

5 / 5
 గ్యాస్ నొప్పి ఉంటే గ్యాస్ మందు తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు. కడుపు నొప్పిని తగ్గించడానికి వైద్యులు సూచించిన మందులు కూడా తీసుకోవచ్చు. అయితే వైద్యుల సలహా లేకుండా మందులు తీసుకోకూడదు. సమయానికి ఇంట్లో మందులు లేకుంటే.. టవల్ తడిపి పొట్టపైన వేసి ఉంచాలి. ఇలా చేస్తే చాలా సౌకర్యంగా, హాయి అనిపిస్తుంది. నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.