
అన్ని జంతువులలో కుక్కలు ఎంతో విశ్వాసంగా ఉంటాయి. వీటికి మనం ఒకసారి అన్నం పెడితే రెండో రోజు ఎక్కడ ఉన్నా కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తాయి.

వీటిని ఇప్పటి నుంచి పాత కాలం మనుషులు పెంచుకోవడం మొదలు పెట్టారు. అప్పట్లో వేటకి వెళ్ళేటపుడు వీటిని కూడా తమతో పాటు తీసుకెళ్ళేవాళ్ళు. కుక్కలు వాసనను చాలా ఈజీగా కనిపెడతాయి.

కుక్కలకు ఉండే తెలివి మనుషులకు కూడా ఉండవు. ఇవి భూకంపాలు వచ్చేటప్పుడు కూడా ముందుగానే పసి గడుతాయి. అయితే, ఇవి ఒక్కోసారి వాహనాల మీద మూత్రం పోసి సైలెంట్ గా వెళ్లిపోతాయి.

అయితే, ఇవి ఎక్కువగా వెనుక టైర్ల మీద మూత్రం పోస్తాయి. అయితే, దీనిని చూసి చాలా మంది కుక్కలను తిట్టడం లాంటివి చేస్తారు. అయితే, ఇక్కడే ఉంది అసలైన రహస్యం.

కుక్కలు మీ వాహనాల మీద మూత్రం పోస్తే.. ఆ ఇంటికి వారికి డబ్బే డబ్బు వస్తుందని చెబుతున్నారు. అంతే కాదు, పోయిన డబ్బు కూడా మీ దగ్గరికి వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.