Watermelon: సీజన్ వచ్చేసింది..! ఈ పండు ప్రతి రోజూ తప్పక తినండి..మిస్‌ అయ్యారంటే మీకే లాస్..

Updated on: Feb 28, 2026 | 9:00 PM

పుచ్చకాయలో విటమిన్లు (A, C), పొటాషియం, పీచు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి శక్తినిచ్చి, వేడిని తగ్గిస్తుంది. 92% నీటితో నిండిన పుచ్చకాయ వేసవిలో డీహైడ్రేషన్ నివారిస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. గుండె, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువు తగ్గడానికి, రోగనిరోధకశక్తిని పెంచడానికి ఇది ఉత్తమ పోషకాహారం.

1 / 5
పుచ్చకాయలో ఎ, సి విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, పీచు, క్యాల్షియంలు విస్తారంగా ఉన్నందున ఇది మంచి పోషకాహారం. శరీరానికి అవసరమైన శక్తినిస్తుంది. శరీరంలో మంట, వేడిని తగ్గిస్తుంది. ఇందులో ఉన్న ఎ-విటమిన్‌ కంటిచూపును మెరుగుపరిస్తే, సి-విటమిన్‌ రోగనిరోధకశక్తిని పెంచుతుంది.

2 / 5
వేసవిలో పుచ్చకాయ తినడం వలన హైడ్రెటెడ్‌గా ఉంటారు. 92 శాతం నీటితో ఉన్న పుచ్చకాయ తినడం వల్ల గొంతు తడారిపోవడం, ఒంట్లో నీరు ఇంకిపోవడం, డీహైడ్రేషన్‌ లాంటి సమస్యలు తలెత్తవు. పుచ్చకాయ తినడం వలం రక్తప్రసరణ మెరుగవుతుంది. దీని వలన గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. పుచ్చకాయలో వాటర్ కంటెంట్, ఫైబర్ సమృద్దిగా ఉంటుంది. దీని వలన జీర్ణశక్తి పెరుగుతుంది.

3 / 5
కండరాల నొప్పులను నిరోధిస్తుంది. ఇందులో చెడు కొలెస్ట్రాల్‌ బొత్తిగా ఉండదు. గుండె జబ్బులను రానీయదు. పుచ్చకాయలో విటమిన్స్ సమృద్దిగా ఉంటాయి. వీటిని తినడం వలన హైడ్రేటెడ్‌గా ఉంటారు. కాబట్టి స్కిన్ హెల్త్ మెరుగవుతుంది. పుచ్చకాయలో విటమిన్ ఎ సమృద్దిగా ఉంటుంది. దీని వలన కంటి ఆరోగ్యం మెరుగవుతుంది.

4 / 5
పుచ్చకాయ తినటం వల్ల శరీరాన్ని శుద్ధి చేస్తుంది. చర్మాన్ని సురక్షితంగా ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని పెరగనివ్వదు. జీర్ణప్రక్రియ సజావుగా ఉంటుంది. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులో 92శాతం నీరు, 6శాతం చక్కెర ఉంటాయి. వేసవిలో పుచ్చకాయ తినటం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

5 / 5
పుచ్చకాయ తినడం వల్ల ఆకలి తీరిన భావన కలుగుతుంది. ఇంకా ఇంకా తినాలనే తపన ఉండదు. ఈ కారణం వల్ల ఎక్కువ తినాల్సిన అవసరం ఉండదు. ఊబకాయం రాదు. బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది చాలా మంచిది. ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. కీళ్లనొప్పులు రావు.

Follow Us