Viral Photos: ఈ ఐలాండ్‌కి వెళ్లిన మనుషులు మళ్లీ తిరిగి రాలేదు..! చాలా డేంజర్

|

Sep 26, 2021 | 9:17 PM

Viral Photos: ప్రపంచంలో ఈ ద్వీపం గురించి ఎవ్వరికి తెలియదు.. ప్రశాంతంగా, అందంగా ఉంటుంది కానీ ఇక్కడికి వెళ్లిన వారు ఇప్పటివరకు తిరిగి రాలేదు.

1 / 5
ప్రపంచంలో ఈ ద్వీపం గురించి ఎవ్వరికి తెలియదు.. ప్రశాంతంగా, అందంగా ఉంటుంది కానీ ఇక్కడికి వెళ్లిన వారు ఇప్పటివరకు తిరిగి రాలేదు.

2 / 5
ఈ ద్వీపం పేరు పామిరా. ఇది అమెరికాలోని సమౌ హైవేలో ఉంటుంది. ఈ భయానక ప్రదేశంలో ఒక్క వ్యక్తి కూడా కనిపించరు.

3 / 5
1798 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇక్కడ అనేక వింత సంఘటనలు జరిగాయి. ద్వీపం మీదుగా ఎగురుతున్న విమానాలు, అదృశ్యమవుతాయని చెప్పారు. దీని గురించి తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు.

4 / 5
ఈ ద్వీపం శాపగ్రస్తమని చెబుతారు. ఈ కారణంగా ఇక్కడికి వెళ్లేవారు తిరిగి రారు. చాలామంది కనబడకుండా పోయారు.

5 / 5
కొంతమంది మాత్రం ఇక్కడ అనేక రహస్య శక్తులు ఉన్నాయని వెల్లడించారు. అందుకే ఎవరూ వెళ్లడానికి సాహసించరని చెప్పుకొచ్చారు.