Viral Photos: అద్భుతం..! రంగులు మారుస్తున్న సరస్సు గురించి మీకు తెలుసా..?

|

Oct 07, 2021 | 6:10 AM

Viral Photos: భారతదేశం అందమైన ప్రదేశాలకు నిలయం. అందుకే పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తారు. ఈ రోజు రంగులు మారే సరస్సు గురించి తెలుసుకుందాం.

Viral Photos: అద్భుతం..! రంగులు మారుస్తున్న సరస్సు గురించి మీకు తెలుసా..?
ఈ సరస్సు పూర్తిగా కాలుష్య రహితంగా ఉంటుంది. అనేక పురాణ గాథలు కూడా ఈ సరస్సుతో ముడిపడి ఉన్నాయి.
Follow us on