Viral Photos: ఈ రైల్వే స్టేషన్లలో ఫుడ్స్ భలే టేస్టీ.. ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు.!

|

Oct 29, 2021 | 9:36 AM

ఎప్పుడైనా ఏదైనా రైల్వే స్టేషన్‌లో ఫుడ్ తిన్నారా.! టేస్ట్ ఎలా ఉంది.? మీకు ఈరోజు టేస్టీ ఫుడ్స్ దొరికే కొన్ని రైల్వే స్టేషన్స్ గురించి చెబుతాం. అవేంటంటే..

1 / 8
 మీరు దేశంలోని వివిధ ప్రాంతాలకు తరచూ రైలులో ప్రయనిస్తున్నట్లయితే.. ఎప్పుడైనా ఏదైనా రైల్వే స్టేషన్‌లో ఫుడ్ తిన్నారా.! టేస్ట్ ఎలా ఉంది.? మీకు ఈరోజు టేస్టీ ఫుడ్స్ దొరికే కొన్ని రైల్వే స్టేషన్స్ గురించి చెబుతాం. అవేంటంటే..

2 / 8
జలంధర్ రైల్వే స్టేషన్ - చోలే భాతురే..   మీరు ఎప్పుడైనా పంజాబ్‌లోని జలంధర్ రైల్వే స్టేషన్‌లో అగినట్లయితే, మీరు తప్పనిసరిగా అక్కడ చోలే-భాతురేను తినాలి. ఆ స్టేషన్‌లో చోలే భాతురే చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒక్కసారి తింటే ఎప్పటికీ మర్చిపోలేరు.

3 / 8
ఖడ్గూర్ రైల్వే స్టేషన్ - కా దమ్ ఆలూ..   పశ్చిమ బెంగాల్‌లోని ఖడ్గూర్ రైల్వే స్టేషన్‌లో స్పైసీ దమ్ ఆలూను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రుచి చూడాలి. ఈ స్టేషన్‌కు మీరు చేరుకోగానే దమ్ ఆలూ సువాసన మిమ్మల్ని చేరుకుంటుంది. దాని రుచి ఎప్పటికీ మరువలేనిది.

4 / 8
ఎర్నాకులం స్టేషన్ - పకోడీలు..  కేరళలోని ఎర్నాకులం జంక్షన్  రైల్వేస్టేషన్ ఆహారానికి ప్రసిద్ధి. కుడుములతో పాటు పచ్చి అరటిపండు, పప్పు, మైదాతో చేసిన పకోడీలను ఈ స్టేషన్‌కు ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు.

5 / 8
రత్లాం రైల్వే స్టేషన్- కా పోహా..  మీరు ఎప్పుడైనా రత్లాం రైల్వే స్టేషన్‌కు వెళితే, అక్కడ పోహా తినాలని గుర్తుంచుకోండి. సెవ్, ఉల్లిపాయ, నిమ్మరసంతో చేసిన పోహా రుచి జీవితాంతం గుర్తుండిపోతుంది.

6 / 8
అబూరోడ్ రైల్వే స్టేషన్- కి  రబ్దీ..  రాజస్థాన్‌లోని అబు రోడ్ రైల్వే స్టేషన్‌లో, జనాలందరూ కూడా రబ్దీ ప్లేట్‌ను పట్టుకుని కనిపిస్తారు. అక్కడ  రబ్దీచాలా ప్రత్యేకమైనది. ఒకసారి మీరు తింటే ఖచ్చితంగా వదిలిపెట్టరు.

7 / 8
కోజికోడ్  రైల్వే స్టేషన్‌ - హల్వా కేరళలోని కోజికోడ్  రైల్వే స్టేషన్‌ కూడా ఆహారానికి చాలా ప్రసిద్ధి చెందింది. అక్కడ హల్వాను రుచి చూడకుండా ఏ ప్రయాణీకుడు ఉండలేరు. అన్ని పరిమాణాలు, అన్ని రకాలలో దొరికే ఈ స్వీట్ అందరికీ చాలా నచ్చుతుంది.

8 / 8
 మధురై రైల్వే స్టేషన్‌ - మద్దూర్ వడ కర్నాటకలోని మధురై  స్టేషన్‌లో దొరికే ఆహారాల రుచి ప్రయాణీకులను కట్టిపడేస్తుంది. ఇక్కడ కరకరలాడే మద్దూరు వడ చాలా ప్రత్యేకం. ప్రతి ఒక్కరూ వీటిని ఒక్కసారైనా తినాలి.