Expensive Gold Paan: బంగారంతో కిళ్లీ.. దీని ధర ఎంతో తెలిస్తే.. నోరెళ్లబెడతారు…

|

Apr 05, 2021 | 9:57 PM

మీకు బంగారపు కిళ్లీ గురించి తెలుసా.. దాన్ని ఎప్పుడైనా తిన్నారా..? .. అసలు ఆ పేరే ఎప్పుడూ వినలేదా..? అయితే ఈ గోల్డ్ కిళ్లీ గురించి మీరు తెలుసుకోవాల్సిందే...

1 / 5
 కిళ్లీ లేదా పాన్ అంటే ఇష్టపడేవాళ్లు చాలామంది ఉంటారు. భోజనం తర్వాత కొంతమంది కిళ్లీ లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. ఇప్పటికే రకరకాల కిళ్లీలు మార్కెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఫైర్ పాన్ మంచి ప్రాచూర్యం దిక్కించుకుంది.. తాజాగా గోల్డ్ పాన్ వంతు.

2 / 5
ఈ బంగారు కిళ్లీని టేస్టే చేయాలంటే ఢిల్లీ వెళ్లాల్సిందే. అక్కడ కన్నాట్ ప్లేస్‌ (సీపీ)లోని ‘యముస్ పంచాయత్’ అనే షాపులో ఈ కిళ్లీలు దొరుకుతాయి.

3 / 5
 అయితే, ఈ కిళ్లీ ధర మాత్రం చాలా ఎక్కువ. ఒక్క కిళ్లీకి రూ.600 చెల్లించాలి. ఈ కిళ్లీకి గోల్డ్ పేపర్ అతికించి ఇస్తారు. అందుకే దీనికి అంత రేటు. బంగారం తింటే ఏమి అవ్వదా అనేగా మీ డౌట్. ఇది తినే బంగారమే.ఈజీగా జీర్ణమైపోతుంది.

4 / 5
ఈ గోల్డ్ తయారీకి సంబంధించిన వీడియోను ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది వైరల్‌గా మారడంతో ఈ కొత్త రకం కిల్లీని టేస్ట్ చేసేందుకు జనాలు బాగా వెళ్తున్నారు.

5 / 5
కొంతమంది మాత్రం అంత ఖర్చుచేసి ఆ కిళ్లీ తినడకంటే.. రూ.100 ఖర్చు పెట్టి తయారు చేయించుకునే స్పెషల్ కిళ్లీ బెస్ట్ అంటున్నారు.