3 / 6
డైలీ స్టార్ నివేదిక ప్రకారం కామెరూన్, నైజీరియాలో నివసిస్తున్న ప్రజలు నైజర్ తెగకు చెందిన యువకులు పెళ్లి చేసుకోవడానికి యువతులను ఆకర్షించడానికి ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఈ సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకుంటే.. ఇది భార్యను దొంగిలించే పండుగ అని అర్థమవుతుంది. దీన్నే గురెవోల్ ఫెస్టివల్ అంటారు. ఈ పండుగ సమయంలో.. పురుషులు భారీ మేకప్‌ల వేసుకుంటారు. అందమైన దుస్తులు ధరించి అమ్మాయిలను ఆకర్షించడానికి నృత్యం చేస్తారు.