ఇంత ఎండల్లోనూ మిమ్మల్ని పది కాలాల పాటు చల్లగా ఉంచే పల్లెటూరి పేదల వంటకం

Updated on: May 28, 2026 | 3:12 PM

మండే ఎండల్లో చల్లగా ఉండే ఎంతో రుచికరమైన రెసీపీ ఈ పునుగులను సాయంత్రం సమ్మర్లో తింటారు ఎందుకంటే బాడీని కూడా కూల్ చేస్తాయి అలాగే చలువ కూడా చేస్తుంది. మీరు ఇంకా దీనిని తక్కువ సమయంలోనే చేసుకుని తినొచ్చు. మరి లేట్ చేయకుండా పెసరపప్పు పునుగులకు కావాల్సిన పదార్దాలు, తయారి విధానం గురించి ఇక్కడ చూద్దాం..

1 / 5
భగ భగ మండే ఎండల్లో చల్లగా ఉండే ఎంతో రుచికరమైన,  ఇంకా ఆరోగ్యకరమైన రెసీపీ వంటకం.  అందరూ ఈ పునుగులను సమ్మర్లో తింటారు ఎందుకంటే బాడీని కూడా కూల్ చేస్తాయి అలాగే చలువ కూడా చేస్తుంది. సాయంత్రం స్నాక్ కి  సైడ్ డిష్‌గా కూడా ఉంటుంది. మీరు ఇంకా దీనిని తక్కువ సమయంలోనే చేసుకుని తినొచ్చు. మరి లేట్ చేయకుండా పెసరపప్పు పునుగులకు కావాల్సిన పదార్దాలు, తయారి విధానం గురించి ఇక్కడ చూద్దాం..

2 / 5
పెసరపప్పు పునుగుల రెసీపీకి కావాల్సిన పదార్దాలు: ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు  బియ్యం, నాలుగు పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, రెండు ఉల్లిపాయలు, 10 కరివేపాకు ఆకులు,  అర కట్ట కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా కొద్దిగా బేకింగ్ సోడా,  ఇంకా అర కప్పు నూనెను తీసుకోవాలి. వీటిని సరైన కొలతలతో చేస్తే చాలా రుచిగా ఉంటాయి. అయితే పునుగుల డీప్ ఫ్రైకి సరిపడా నూనె తీసుకుంటే చాలు.

3 / 5
పెసరపప్పు పునుగుల రెసీపీ తయారి విధానం :మీరు ముందుగా ఒక కప్పు పెసరపప్పు, బియ్యాన్ని కడిగి  కనీసం 5 గంటల పాటు మెత్తగా అయ్యేలా దీనిని నానబెట్టాలి. ఆ తర్వాత వీటిలో ఉన్న నీరు మొత్తాన్ని వంపేసి నాలుగు పచ్చిమిర్చి,  ఇంకా కొద్దిగా అల్లం కూడా వేసి గట్టిగా  గ్రైండ్ చేయాలి.  మరి పలుచగా చేయకండి ఇంకా దీనిలో నీళ్ళు కూడా ఎక్కువ పోయకండి అలా చేస్తే పునుగులు రావు.
తర్వాత వీటిలో ఉన్న నీరు మొత్తాన్ని వంపేసి నాలుగు పచ్చిమిర్చి,  ఇంకా కొద్దిగా అల్లం కూడా వేసి గట్టిగా  గ్రైండ్ చేయాలి.  మరి పలుచగా చేయకండి ఇంకా దీనిలో నీళ్ళు కూడా ఎక్కువ పోయకండి అలా చేస్తే పునుగులు రావు.

పెసరపప్పు పునుగుల రెసీపీ తయారి విధానం :మీరు ముందుగా ఒక కప్పు పెసరపప్పు, బియ్యాన్ని కడిగి కనీసం 5 గంటల పాటు మెత్తగా అయ్యేలా దీనిని నానబెట్టాలి. ఆ తర్వాత వీటిలో ఉన్న నీరు మొత్తాన్ని వంపేసి నాలుగు పచ్చిమిర్చి, ఇంకా కొద్దిగా అల్లం కూడా వేసి గట్టిగా గ్రైండ్ చేయాలి. మరి పలుచగా చేయకండి ఇంకా దీనిలో నీళ్ళు కూడా ఎక్కువ పోయకండి అలా చేస్తే పునుగులు రావు. తర్వాత వీటిలో ఉన్న నీరు మొత్తాన్ని వంపేసి నాలుగు పచ్చిమిర్చి, ఇంకా కొద్దిగా అల్లం కూడా వేసి గట్టిగా గ్రైండ్ చేయాలి. మరి పలుచగా చేయకండి ఇంకా దీనిలో నీళ్ళు కూడా ఎక్కువ పోయకండి అలా చేస్తే పునుగులు రావు.

4 / 5
ఇంకా ఈ పిండి మిశ్రమంలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, నాలుగు కరివేపాకు, అర కట్ట కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, ఇంకా ఉప్పు కూడా దీనిలో వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి.  ఈ పునుగులు పొంగి మెత్తగా స్పాంజి లా రావాలంటే చిటికెడు బేకింగ్ సోడా దీనిలో కలపొచ్చు. ఇంకా పాన్ లో ఆయిల్ వేడి చేసి చేతితో లేదా స్పూన్‌తో చిన్న ముద్దలాగా తీసుకుని వేసుకోవాలి. 
వేడి చేసి చేతితో లేదా స్పూన్‌తో చిన్న ముద్దలాగా తీసుకుని వేసుకోవాలి

ఇంకా ఈ పిండి మిశ్రమంలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, నాలుగు కరివేపాకు, అర కట్ట కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, ఇంకా ఉప్పు కూడా దీనిలో వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఈ పునుగులు పొంగి మెత్తగా స్పాంజి లా రావాలంటే చిటికెడు బేకింగ్ సోడా దీనిలో కలపొచ్చు. ఇంకా పాన్ లో ఆయిల్ వేడి చేసి చేతితో లేదా స్పూన్‌తో చిన్న ముద్దలాగా తీసుకుని వేసుకోవాలి. వేడి చేసి చేతితో లేదా స్పూన్‌తో చిన్న ముద్దలాగా తీసుకుని వేసుకోవాలి

5 / 5
ఈ ముద్దలను తీసుకుని వాటిని మీడియం మంటపై గోల్డ్ కలర్లోకి  వచ్చే వరకు వీటిని బాగా వేయించాలి. మీరు  వీటిని  బాగా కాల్చిన తర్వాత టిష్యూపై తీసి పక్కన పెట్టాలి. ఇలా చేస్తే నూనె మొత్తం టిష్యూ పీల్చుకొని తినడానికి మంచిగా ఉంటాయి. వీటిని పల్లీల చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ  తింటే రుచికరంగా ఉంటుంది. ఇంకా ఇవి ఒంటికి చలువ చేస్తుంది.

Follow Us