
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి ఎప్పటికప్పుడు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భారీ గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు ప్రయాణిస్తాయి. ఇక శుక్రుడు త్వరలో నక్షత్రం మారనున్నాడు. ఈ ప్రభావం రెండు రాశులవారికి కష్టాలు తప్పవు. మరి ఆ రాశులేంటో, ఏయే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

మేష రాశి : వీరు స్టార్ట్ చేసిన అన్ని పనులు మధ్యలోనే ఆగిపోతాయి. ఇంకా పిల్లల విషయంలో కొంచం జాగ్రత్తగా ఉండాలి. అలాగే వచ్చే ఉద్యోగం కూడా రాదు. అంతే కాదు, డబ్బు కూడా పోయే అవకాశం ఉంది. మీరు ఊహించని విధంగా మొత్తం మారుతుంది. మీ ప్రియమైన వారి మీ నుంచి దూరమవుతారు.

మీన రాశి: ఈ రాశి వారికి అప్పులు ఎక్కువుతాయి. భార్య భర్తలు గొడవ పడతారు. మీ ఇంట్లో జరిగే శుభాకార్యాలు ఆగిపోతాయి. దానితో మీ ఇంట్లో సమస్యలు ఎక్కువవుతాయి. పెద్ద మొత్తంలో ఇచ్చిన డబ్బు వెనక్కి రాదు ఇంకా నష్టాలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే ముఖ్య నిర్ణయాలు బాగా అలోచించి తీసుకోండి.

Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.