
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

మరి కొద్దీ రోజుల్లో శుక్రుడు అస్తమించబోతోన్నాడు. ఆ తర్వాత మళ్ళీ అక్టోబర్ వక్రగతిలో ప్రయాణించబోతున్నాడు. దీని వలన రెండు రాశుల వారికి మంచిగా ఉండబోతోంది. ఇంకా సంపద, కెరీర్, వ్యాపారాల్లో కూడా లాభాలు ఉంటాయి. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం..

ఈ వారికి శుక్రుని వలన మొత్తం మారుతుంది. ఇంకా వీళ్ళు కెరీర్‌లో మంచిగా రాణిస్తారు. ఇంకా కొత్తగా ఉద్యోగం చేస్తున్నవారికి పై వాళ్ళ నుంచి మద్దతు పొందుతారు. అలాగే, ఇంకా వీళ్లు కొత్తగా బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. అలాగే, వ్యాపారాలు చేస్తున్న వారికీ కలిసి వచ్చే సమయం. ఇంకా స్నేహితుల నుంచి కొత్త ఒప్పందాలు కూడా చేసుకుంటారు.

ఈ రాశి వారికి శుక్రుడు మేలు చేయబోతున్నాడు. ఇంకా వీరికి కలిసొచ్చే సమయం. డబ్బు, పొదుపు విషయాల్లో కూడా వీరికి అనుకూలంగా ఉంటాడు. అంతేకాదు, ఆదాయం కూడా పెంచుకుంటారు అలాగే, ఆర్థికంగా కూడా వీరికి కలిసి వస్తుంది. మీ కుటుంబ సభ్యుల నుంచి గుడ్ న్యూస్ లు వింటారు. దీని వలన మొత్తం ఒకేసారి మారుతుంది.

Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.