
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు , గ్రహాలు వాటి ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్తుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో అత్యంత శక్తివంతమైన గ్రహాల కలవబోతున్నాయి. ఈ సమయంలో కుజుడు, శుక్రుల ఒక చోట కలవడంతో లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతోంది. ప్రస్తుతం కర్కాటకరాశిలో ఉన్న ఉండగా, త్వరలో తన స్థానం మార్చుకోబోతున్నాడు. దీని వలన రెండు రాశుల వారికి మంచిగా ఉండనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

కన్య రాశి: ఎప్పటినుంచో మీరు ఎదురుచూస్తున్న సమయం వస్తుంది ఒక్క దెబ్బకు జాతకమే మారిపోతోంది. ఈ పనులు జరగవు అనుకున్నవి కూడా జరిగిపోతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. వీరి జీవితం వీళ్ళు కూడా ఊహించని విధంగా మొత్తం మారుతుంది. ఆర్థికంగా బల పడతారు. అప్పు ఇచ్చే వరకు మీరు వెళ్తారు మీరు ఎవరి దగ్గరా తీసుకోరు. వీరి వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. మీరు పనిచేసే చోట గౌరవం కూడా పెరుగుతుంది.

కర్కాటక రాశి : ఈ రాశి వారికీ అన్ని రకాలుగా కలిసి రానుంది. ఇంకా వీళ్ళు మొదలు పెట్టిన ప్రతి పనిలో లక్ష్మి దేవి అనుగ్రహం కూడా ఉంటుంది. మీ దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి ఇస్తారు. ఇంకా ఎక్కడ వ్యాపారాలు మొదలు పెట్టినా కూడా అక్కడ భారీ లాభాలు వస్తాయి. ఒక్క దెబ్బకు డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంది బంధువులు కూడా వెతుక్కుంటూ వీరి దగ్గరికి వస్తారు. ఇంకా వీరు అన్ని రంగాలలో ముందుంటారు.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.