వాస్తు టిప్స్ : ఇంటికి ఈ రంగులు వేశారో ఆర్థిక సంక్షోభం తప్పదు!

Updated on: Jul 25, 2025 | 9:35 PM

వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏ విషయంలోనైనా సరే, ఏదైనా పని ప్రారంభించే ముందైనా, తప్పకుండా వాస్తునియమాలు పాటించాలని చెబుతుంటారు పండితులు. ఎందుకంటే, వాస్తు నియమాలు ఉల్లంఘించడం వలన అనేక సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అయితే ఇల్లు కట్టే క్రమంలో తప్పకుండా వాస్తు నియమాలు పాటిస్తారు. ఇల్లు నిర్మించేటప్పుడే కాకుండా, ఇంటికి వేసే రంగుల విషయంలో కూడా వాస్తు టిప్స్ పాటించాలంట.

1 / 5
చాలా మంది ఇంటికి వేసే రంగుల విషయంలో ఎక్కువగా ఆలోచించరు. తమకు ఇష్టమైన లేదా తమ కుటుంబ సభ్యులకు ఇష్టమైన రంగులను మాత్రమే ఇంటికి వేస్తుంటారు. కానీ ఇంటికి వేసే రంగుల విషయంలో తప్పక వాస్తు నియమాలు పాటించాలంట. ఎందుకంటే? కొన్ని రకాల రంగులు ఇంటికి వేయడం వలన అవి ఇంటిని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి వేస్తాయంట. అనేక ఇబ్బందలను తీసుకొస్తాయంట. కాగా, ఇంటికి ఎలాంటి రంగులు వేయకూడదో ఇప్పుడు చూద్దాం.

2 / 5
 వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి గోడలకు నలుపు రంగు వేయడం అస్సలే మంచిది కాదంట, ఇది అశుభకరమని భావిస్తారు. ఈ రంగు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది. అంతే కాకుండా ఇంట్లో అనేక సమస్యలకు కారణం అవుతుందంట. ముఖ్యంగా, మానసిక ఒత్తిడి పెంచుతుందంట. అంతే కాకుండా ఇలాంటి ఇంటిలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుందంట.

3 / 5
ఈ రోజుల్లో కొంత మంది మంచి లుకింగ్ కోసం ముందురు గోధుమ రంగు ఇంటికి వేయించుకుంటున్నారు. కానీ ఇది కూడా మంచిది కాదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ముదురు గోధుమ రంగు సంబంధాలు, వ్యాపారంలో అడ్డంకులను సృష్టిస్తుందంట. అలాగే దీనిని ఇంటికి వేసుకోవడం వలన ఇది కుటుంబంలోని వారి మధ్య తగాదాలకు కారణం అవ్వడమే కాకుండా   ఉద్యోగం లేదా వ్యాపారంలో అడ్డంకులు తీసుకొస్తుందంట.

4 / 5
ముదురు బూడిద రంగు కూడా ఇంటికి వేసుకోవడం అశుభకరమని చెబుతున్నారు వాస్తు నిపుణులు. ఈ రంగు  నిరాశ, ఒంటరితనం. ఆర్థిక వైఫల్యానికి సంకేతం. ఈ రంగు అస్సలే ఇంటికి వేసుకోకూడదని చెబుతున్నారు నిపుణులు.  ఇది వ్యక్తి ఆలోచనను ప్రతికూలంగా మారుస్తాయని, దాని కారణంగా చాలా అవకాశఆలు చేజారిపోతాయంట.

5 / 5
చాలా ప్రకాశవంతమైన ఎరుపు రంగు కోపం, అస్థిరతను సూచిస్తుంది. అందువలన ఈ రంగును ఇంటికి వేసుకోకూడదంట. ఎరుపు రంగు శక్తిని సూచిస్తుంది, కానీ అతిగా ఉపయోగిస్తే, అది దూకుడు, ఒత్తిడి ,మానసిక క్షోభకు కారణమవుతుందని చెబుతున్నారు వాస్తు పండితులు. అందువలన దీనిని ఇంటిలోపల, ఇంటి  బయట ఎక్కడ కూడా ఉపయోగించకూడదంట.