Vastu Tips: బెడ్ రూమ్ ని ఇలా సెట్ చేసుకుంటే.. ఆ సమస్యలన్నీ పోతాయి!

|

Oct 20, 2023 | 11:05 AM

ఇంట్లో ముఖ్యమైన రూమ్స్ లో బెడ్ రూమ్ కూడా ఒకటి. బెడ్ రూమ్ లో బెడ్ తో పాటు బీరువా, డ్రెస్సింగ్ టేబుల్, వర్క్ టేబుల్, ఇంకా పెద్ద పడక గది అయితే సోఫా సెట్ కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఇలా విస్తీర్ణం బట్టి బెడ్ రూమ్ లో వివిధ రకాల వస్తువులను చేర్చుతారు. భార్యాభర్తల మధ్య సంబంధం పెరగాలన్నా, వారు జీవితాంతం కలిసి ఉండాలాన్నా, పెద్ద పెద్ద తగాదాలు రాకుండా ఉండాలన్నా బెడ్ రూమ్ ముఖ్య పాత్ర పోషిస్తుందన్న విషయం మీకు తెలుసా..

1 / 5
ఇంట్లో ముఖ్యమైన రూమ్స్ లో బెడ్ రూమ్ కూడా ఒకటి. బెడ్ రూమ్ లో బెడ్ తో పాటు బీరువా, డ్రెస్సింగ్ టేబుల్, వర్క్ టేబుల్, ఇంకా పెద్ద పడక గది అయితే సోఫా సెట్ కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఇలా విస్తీర్ణం బట్టి బెడ్ రూమ్ లో వివిధ రకాల వస్తువులను చేర్చుతారు. భార్యాభర్తల మధ్య సంబంధం పెరగాలన్నా, వారు జీవితాంతం కలిసి ఉండాలాన్నా, పెద్ద పెద్ద తగాదాలు రాకుండా ఉండాలన్నా బెడ్ రూమ్ ముఖ్య పాత్ర పోషిస్తుందన్న విషయం మీకు తెలుసా.

2 / 5
వాస్తు ప్రకారం బెడ్ రూమ్ లో కొన్ని లోపాలు ఉంటే ఇలాంటి సమస్యలన్నీ ఎదురవుతాయి. ఇలాంటివేమీ ఉండకుండా ఉండాలంటే.. వాస్తు ప్రకారం మీ బెడ్ రూమ్ ని ఇలా సెట్ చేసుకోండి. ఇలా వాస్తు లోపాలను సరి చేసుకుంటే.. దంపతుల మధ్య అన్యోన్యత బాగా పెరిగి, వారి బంధం బలోపేతం అవుతుంది.

3 / 5
వాస్తు ప్రకారం బెడ్.. ఎప్పుడూ నైరుతి మూలలో.. తల దక్షిణం లేదా తూర్పు వైపు ఉండాలి. చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. బెడ్ రూమ్ ని ఒక మూలకు పెడతారు. ఇలా చేయడం చాలా తప్పు. బెడ్ ని ఎప్పుడూ రూమ్ మధ్యలో ఉంచాలి. మంచం చుట్టూ తిరిగేందుకు వీలుగా ప్లేస్ ఉండాలి. అప్పుడే భార్యాభర్తల బంధం బలోపేతం అవుతుంది.

4 / 5
భర్త ఎడమ వైపే భార్య పడుకోవాలి. అలాగే బెడ్ రూమ్ లో పక్షులు, జంతువులు, మనిషి ఉండే పెయింటింగ్స్ పెట్ట కూడదు. అవసరం అయితే జంట పక్షులు లేదా జంతువులు, రాధా కృష్ణ పెయింటింగ్స్ పెట్టుకోవచ్చు.

5 / 5
అలాగే బెడ్ రూమ్ లో ఫ్యామిలీ ఫొటోలు, విహార యాత్రలకు వెళ్లినప్పుడు ఉండే పోస్టర్లను వాడుకోవచ్చు. అంతే కాకుండా మార్బుల్ ఫ్లోరింగ్ ఉన్న పడక గదిలో కొత్తగా పెళ్లైన వారు ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది.