వాస్తు టిప్స్ : ఇంటి ముందు అల్ల నేరేడు చెట్టు ఉండటం మంచిదేనా?

Updated on: Jul 14, 2026 | 10:01 AM

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రత్యేకత , ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలి అంటారు పండితులు. కానీ కొంత మంది అస్సలే వాస్తు నిమాలను పాటించరు. అలాంటి వారు ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు.

1 / 5
అయితే చాలా మంది తమ ఇంటి ముందు అనేక రకాల చెట్లు పెంచుకుంటారు. పండ్ల మొక్కలు, పూల మొక్కలు అన్నిరకాల చెట్లు పెంచుకుంటారు. ముఖ్యంగా చాలా పండ్ల చెట్లు పెంచుకుంటారు. అందులో అల్లనేరేడు మొక్కను పెంచుకుంటారు. మరి వాస్తు ప్రకారం అల్ల నేరేడు మొక్క ఇంటిలో ఉండటం మచిదేనా? ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో నేరేడు మొక్క పెంచుకోవడం అస్సలే మంచిది కాదంట. ఇది చాలా వరకు పెద్దగా, దట్టంగా పెరుగుతుంది. అంతే కాకుండా దీనిని ఇంటి ముందు పెంచుకోవడం వలన దీని కొమ్మలు ఇంటి లోపలికి వస్తాయి. దీని వలన సూర్యరశ్మి ఇంటిలోకి ప్రవేశించదు, అంతే కాకుండా ఇంటిలో ప్రతికూల శక్తులు పెరుగుతాయి.

3 / 5
అలాగే అల్లనేరేడు మొక్క ఇంటిలో ఉండటం వలన ఇది చాలా సమస్యలకు కారణం అవుతుందంట. కుటంబ సభ్యుల మధ్య గొడవలు జరగడం జరుగుతుంది. అంతే కాకుండా, ఇంటి కుటుంబ సభ్యుల మధ్య కూడా గొడవలు అధికం అవుతాయంట.  ఇది ఇంటిలో అనేక దోషాలకు కారణం అవుతుంది అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

4 / 5

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us