వీళ్ళు ఎంత మంచి చేసినా అస్సలు లాభం ఉండదు.. జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే?

Updated on: Jul 08, 2026 | 10:10 AM

గ్రహాల కదిలికలు మనిషి జీవితాల మీద ఆధారపడి ఉంటాయి. ఒక్కోసారి మంచిగా ఇంకోసారి ప్రతికూలంగా ఉంటుంది. 12 రాశుల్లో రెండు రాశుల వారికి ఎప్పుడూ కూడా కలిసి రాదు. ఎదుటి వాళ్ళకి సాయం చేయాలనీ అనుకున్నా కూడా వీరే సమస్యల్లో చిక్కుకుంటారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం మంచి చేసినా కూడా వీరికి చెడే ఎదురవుతుంది

1 / 5
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

2 / 5

గ్రహాల కదిలికలు మనిషి జీవితాల మీద ఆధారపడి ఉంటాయి. ఒక్కోసారి మంచిగా ఇంకోసారి ప్రతికూలంగా ఉంటుంది. 12 రాశుల్లో రెండు రాశుల వారికి ఎప్పుడూ కూడా కలిసి రాదు. ఎదుటి వాళ్ళకి సాయం చేయాలనీ అనుకున్నా కూడా వీరే  సమస్యల్లో చిక్కుకుంటారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం మంచి చేసినా కూడా వీరికి చెడే ఎదురవుతుంది

గ్రహాల కదిలికలు మనిషి జీవితాల మీద ఆధారపడి ఉంటాయి. ఒక్కోసారి మంచిగా ఇంకోసారి ప్రతికూలంగా ఉంటుంది. 12 రాశుల్లో రెండు రాశుల వారికి ఎప్పుడూ కూడా కలిసి రాదు. ఎదుటి వాళ్ళకి సాయం చేయాలనీ అనుకున్నా కూడా వీరే సమస్యల్లో చిక్కుకుంటారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం మంచి చేసినా కూడా వీరికి చెడే ఎదురవుతుంది

3 / 5
ఈ రాశి వారు ఎవరైనా వచ్చి అడిగితే అసలు కాదనలేరు. వీళ్ళు ప్రేమను పంచడానికి ముందుంటారు. ఇంకా సాయం చేయమని అడిగినా కూడా లేదు, కుదరదు అని అనకుండా సాయం చేస్తారు. ఇంకా వీరి గుణం కూడా చాలా మంచిది. దీనినే  కొందరు అవకాశంగా వాడుకుని వాళ్ళ దగ్గర నుంచి మొత్తం తీసుకుంటారు. కాబట్టి, మీరు కొంచం జాగ్రత్తగా ఉండాలి

4 / 5
ఈ రాశి వారి ముందు దొంగ కన్నీరు కార్చిన కూడా నిజమే అని నమ్మి ఉన్నది మొత్తం సాయం చేస్తారు. వీరిది అంత మంచి మనసు. 
ఎవరిని చూసినా పాపం అంటారు. వీళ్ళకి అవసరం లేకపోయినా కూడా హెల్ప్ చేస్తారు. జాలి గుణమే వీరికి యమ పాశం అయి తిరుగుతుంది. ఇక కొందరైతే వీరి దగ్గర సాయం పొంది వెన్నుపోటు పొడుస్తారు.

ఈ రాశి వారి ముందు దొంగ కన్నీరు కార్చిన కూడా నిజమే అని నమ్మి ఉన్నది మొత్తం సాయం చేస్తారు. వీరిది అంత మంచి మనసు. ఎవరిని చూసినా పాపం అంటారు. వీళ్ళకి అవసరం లేకపోయినా కూడా హెల్ప్ చేస్తారు. జాలి గుణమే వీరికి యమ పాశం అయి తిరుగుతుంది. ఇక కొందరైతే వీరి దగ్గర సాయం పొంది వెన్నుపోటు పొడుస్తారు.

5 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us