Chicken Parts: నాన్‌వెజ్‌ లవర్స్‌కు బిగ్‌ అలర్ట్.. చికెన్‌లోని ఈ పార్ట్స్ అస్సలు తినకండి.. యమడేంజర్!

Updated on: Feb 15, 2026 | 7:20 PM

Unhealthy Chicken Parts: నాన్‌ వెంజ్ అంటే ఇష్టపడని వారెవరైనా ఉంటారా? అందుకే చికెన్ అంటే ప్రతి ఒక్కరికీ ఫేవరేటే. వీళ్లుకు సండే వచ్చిందంటే చాలా ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే చాలా మంది చికెన్‌లోని కొన్ని భాగాలను ప్రత్యేకంగా తెచ్చుకొని తింటూ ఉంటారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే చికెన్‌లొని కొన్ని భాగాలు తినడం మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి చికెన్‌లోని ఏ పార్ట్స్ తినడం మంచిది.. వేటికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
చికెన్ స్కిన్: చికెన్‌ లవర్స్‌లో కొంత మంది స్కిన్ చికెన్ తినేందుకు ఇష్టపడుతారు. కానీ ఇది కొన్ని సార్లు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ కొందరికి సమస్యలు తెచ్చి పెట్టవచ్చు. అవునూ చికెన్ చర్మంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఒక వేళ స్కిన్ చెకిన్ తింటే దాన్ని సరిగ్గా ఉడికించడం చాలా ముఖ్యం. ఎందుకంటే చర్మం సరిగ్గా ఉడికించకపోతే దానిలో ఉండే బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించవచ్చు. ఇది అనారోగ్యాలను తెచ్చి పెట్టే ప్రమాదం ఉంది.

2 / 5
కోడి పేగులు: కోడి పేగుళ్లో సహజంగానే బ్యాక్టీరియా చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు పేగులను ఎంత శుభ్రం చేసినా, వాటిని లోపలి ఉండే బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోదు. మీరు వాటిని సరిగ్గా శుభ్రం చేయకుండా తింటే దానిలోని బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి, పేగులను తినకుండా ఉండడమే ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
కోడి మెడ: కోడి మాంసం లేదా ఫామ్ చికెన్ అయినా, ఎవరూ దాని మెడ భాగాన్ని తినకూడదు. ఎందుకంటే ఆ మెడ భాగంలో చాలా బ్యాక్టీరియా ఉంటుంది. సరిగ్గా ఉడికించకపోతే, అది శరీరానికి హాని కలిగిస్తుంది. కొన్ని చోట్ల, కోడి తలలను సూప్‌లలో ఉపయోగిస్తారు. మీరు అలాంటి వాటిని ఎప్పుడూ తాగకూడదు. ఎందుకంటే కోడి బతికి ఉన్నప్పుడు ఆహారం, ఇతర కీటకాలను తింటుంది. కాబట్టి దానిలో పురుగుమందులు మిగిలి ఉండవచ్చు. దీన్ని తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

4 / 5
కోడి కాళ్లు: ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మనకు కోడి కాళ్లను ప్రత్యేకంగా అమ్ముతున్నారు. కానీ వీటిని తినడం అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే కోళ్లూ నిరంతరం బురదలో, పెంటపై తిరుగుతూ ఉంటాయి. తర్వాత వాటి కాళ్లకు విపరీతమైన క్రీములు ఉంటాయి. వాటిని క్లీన్ చేసిన తర్వాత కూడా అవి కొన్ని సార్లు అలాగే ఉండిపోతాయి. ఈ సందర్భంలో వాటిని అలానే తినడం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి. కోడి కాళ్లను తినే ముందే ఒక్కసారి ఆలోచించండి, వైద్యుడి సలహా మేరకు మాత్రమే చికిలోని భాగాలను తినేందుకు ప్రయత్నించండి.

5 / 5
చాలా మంది వారానికి ఒకటి లేదా రెండుసార్లు చికెన్ తినేటప్పుడు ఎముకలను తినడానికి ఇష్టపడతారు. మనం ఇంట్లో చికెన్ వండినప్పుడు, దాని ఎముకలు, చర్మం తినడం వల్ల తక్కువ పోషకాలు లభిస్తాయి. అంతే కాకుండా మీరు బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.( Note: ఈ వ్యాసంలో పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)