మందులు వాడినా పైల్స్ తగ్గట్లేదా? ఒక్క గ్లాస్ ఇది తాగితే నొప్పి లేకుండా రాలిపోతాయి

Updated on: Nov 14, 2026 | 5:08 PM

ఈ మధ్య కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా ఆహారపు అలవాట్ల వలన యువత నుంచి పెద్ద వాళ్ళ వరకు పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే, మలద్వారం లోపల వాహిక గోడపైన కొద్దిగా వాపు వస్తే వాటినే పైల్స్ అంటారు. ఇవి కొందరిలో బయటకు కనిపించదు కానీ లోపల మాత్రం దీని లక్షణాలు ఉంటాయి.

1 / 5
ఈ మధ్య కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా ఆహారపు అలవాట్ల  వలన యూత్ నుంచి  పెద్ద వాళ్ళ వరకు  పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే, మలద్వారం లోపల వాహిక గోడపైన కొద్దిగా వాపు వస్తే వాటినే పైల్స్ అంటారు. ఇవి కొందరిలో బయటకు కనిపించదు కానీ లోపల మాత్రం దీని లక్షణాలు ఉంటాయి.

2 / 5
పైల్స్ తో ఇబ్బంది పడేవారు జీర్ణవ్యవస్థతో కూడా పీడిస్తుంది. ఇంకా తీసుకున్న ఫుడ్ కూడా సరిగా జీర్ణం కాక, ఇంకా బయటకు కూడా రాక ఎన్నో  ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇంకా పైల్స్ సమస్య ఉన్నప్పుడు అలాగే, మల విసర్జన సమయంలోఈ నొప్పి, మంట, రక్తం కారడం వంటివి బయటికి కనిపిస్తూ ఉంటాయి. మలద్వారం వెంట రక్తం పడుతూ ఉంటుంది.

3 / 5
ఈ సమస్య మొదట్లో ఉన్నప్పుడు నేచురల్ టిప్స్  బాగా హెల్ప్ చేస్తాయి ఇంకా వీళ్ళు నీటిని ఎక్కువగా తాగాలి.  అలాగే, గంటల తరబడి ఎక్కువసేపు కూర్చోకుండా అటు ఇటు కొద్దిగా తిరుగుతూ ఉండాలి. ఇంకా రాత్రిపూట రెండు అంజీర పండ్లను నీటిలో నానబెట్టి ఆ తరవాత రోజు ఉదయం ఈ నానిన అంజీరను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

4 / 5
ఇంకా మీరు ఒక గ్లాస్ నీటిలో ఒక అర టేబుల్ స్పూన్ ఉల్లిపాయ రసం, పంచదార కూడా కలిపి ఈ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ఇంకా మజ్జిగలో కొంచెం ఉప్పు, అలాగే  నిమ్మరసం కూడా కలిపి తాగాలి. ఇంకా అలాగే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో  జీలకర్ర పొడివేసి తాగితే మంచిది అలాగే జీర్ణ ప్రక్రియ కూడా సాగి మలవిసర్జన సాఫీగా ఉంటుంది.

5 / 5
(నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)

Loading...
Unable to load recommendations.
Follow Us