ఈ ఒక్క ఆకుతో ఎంత మొండి తామర అయినా మటుమాయం.. మళ్ళీ తిరిగి రాదు!

Updated on: Nov 11, 2026 | 4:19 PM

శరీరానికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మందులతో ఇంకా చికిత్సలతో ఈజీగా తగ్గించుకోవచ్చు. కానీ కొన్ని మొండి వ్యాధులు మాత్రం ఎన్ని మందులు వాడినా తగ్గవు. అటువంటి వాటిలో తామర కూడా ఒకటి. ఇది ఒకసారి శరీరానికి సోకిందంటే అంత తొందరగా వదిలిపెట్టదు. నిర్లక్ష్యం చేస్తే, అది శరీరంలోని అనేక భాగాలకు వ్యాపించడమే కాకుండా, అంటువ్యాధి కాబట్టి ఇతరులకు కూడా సోకే ప్రమాదం ఉంటుంది

1 / 5
శరీరానికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మందులతో ఇంకా చికిత్సలతో ఈజీగా తగ్గించుకోవచ్చు. కానీ కొన్ని మొండి వ్యాధులు మాత్రం ఎన్ని మందులు వాడినా తగ్గవు. అటువంటి వాటిలో తామర కూడా ఒకటి. ఇది ఒకసారి శరీరానికి సోకిందంటే అంత తొందరగా వదిలిపెట్టదు. నిర్లక్ష్యం చేస్తే, అది శరీరంలోని అనేక భాగాలకు వ్యాపించడమే కాకుండా, అంటువ్యాధి కాబట్టి ఇతరులకు కూడా సోకే ప్రమాదం ఉంటుంది.  ఈ మొండి తామర సమస్యకు మందులు వాడి విసిగిపోయిన వారికి వారికి ఒక అద్భుతమైన హోం రెమిడీ గురించి ఇక్కడ  వివరంగా తెలుసుకుందాం. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్టులు లేవు, పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా నయం చేసుకోవచ్చు.

2 / 5
తామర అనేది చర్మ సంబంధిత అంటు వ్యాధి, ఇది వివిధ రూపాల్లో వస్తుంది. ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి ఇది నేరుగా తాకడం వలన  ఇంకా వారి వస్తువులు, దుస్తులు వాడటం వలన వ్యాపిస్తుంది. తామర వల్ల చర్మం పొడిబారి, పొలుసులు ఏర్పడి, మచ్చలు పడటం, తీవ్రమైన దురద రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఏ వయసు వారికైనా రావచ్చు, కానీ చిన్న పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. గజ్జలు, చంకలు వంటి తడిగా ఉండే ప్రదేశాలలో ఇది ఎక్కువగా వస్తుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ సమస్య ఎక్కువ అవుతుంది.

3 / 5
అటాపిక్ డెర్మటైటిస్ : ఇది ఒక రకమైన అలెర్జీ. చిన్న పిల్లలలో, ముఖ్యంగా ఐదు సంవత్సరాల లోపు వారికి వస్తుంది. ఆహార పదార్థాలు, పర్యావరణ మార్పులు, జన్యుపరమైన కారణాల వల్ల ఇది వచ్చే అవకాశం ఉంది. కాంటాక్ట్ డెర్మటైటిస్ : తామర ఉన్న వ్యక్తిని తాకినప్పుడు లేదా కొన్ని వాతావరణ మార్పుల వల్ల ఇది రావచ్చు. దీనివల్ల చర్మం ఎర్రగా మారి తీవ్రంగా దురద పెడుతుంది. సాధారణంగా చేతులు మరియు కాళ్ళపై ఎక్కువగా వస్తుంది.

4 / 5
వేపాకులు: మొటిమలు, అలెర్జీలు, పొడిబారిన చర్మం వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి చర్మాన్ని రక్షిస్తాయి. వేపాకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని శుద్ధి చేస్తాయి, మంటలను తగ్గిస్తాయి.
పసుపు : పసుపులోని కర్కుమిన్ శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో వాపు, మంట వంటి సమస్యలను తగ్గించి, చర్మానికి మంచి ఛాయను ఇస్తుంది. కొబ్బరి నూనె : ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, లినోలిక్ యాసిడ్, విటమిన్ F, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తూ, మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది. చర్మాన్ని సూక్ష్మజీవుల నుండి కాపాడుతుంది.

వేపాకులు: మొటిమలు, అలెర్జీలు, పొడిబారిన చర్మం వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుండి చర్మాన్ని రక్షిస్తాయి. వేపాకులలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని శుద్ధి చేస్తాయి, మంటలను తగ్గిస్తాయి. పసుపు : పసుపులోని కర్కుమిన్ శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో వాపు, మంట వంటి సమస్యలను తగ్గించి, చర్మానికి మంచి ఛాయను ఇస్తుంది. కొబ్బరి నూనె : ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, లినోలిక్ యాసిడ్, విటమిన్ F, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తూ, మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది. చర్మాన్ని సూక్ష్మజీవుల నుండి కాపాడుతుంది.

5 / 5

ముందుగా, వేపాకులను శుభ్రంగా కడిగి, నీడలో, గాలి బాగా తగిలే చోట ఆరబెట్టాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత, పది నిమిషాల పాటు ఎండలో ఉంచి, ఆపై వాటిని మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని ఒక డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకుని, మీరు ఎంత వేప పొడి వేసుకుంటారో అంత పసుపు పొడిని కూడా వేయాలి.  ఈ రెండింటినీ బాగా కలిపి, కొద్దికొద్దిగా కొబ్బరి నూనె కలుపుతూ, పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఇది మరీ చిక్కగా గానీ, పల్చగా గానీ ఉండకుండా చూసుకోవాలి.  వీలైతే, రెండు చుక్కలు టీ ట్రీ ఆయిల్ కలుపుకోవచ్చు. ఇది చర్మ అలెర్జీలకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us