
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు , గ్రహాలు ఒకచోట అస్సలు ఉండవు అవి ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, గ్రహాల కలయిక మంచిగా ఉంటే కొన్ని సార్లు కలిసి వస్తుంది. మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

మరో 10 రోజుల్లో అరుదైన కలయిక జరగబోతోంది ఆ సమయంలో త్రిపుష్కర యోగం ఏర్పడనుంది. ఈ యోగం శుభప్రదమైనది. ఆ తర్వాత కొన్ని గ్రహాల మీద ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా , ఈ రెండు రాశుల వారి తలరాత మారబోతోంది. వీరి జీవితంలో ఉహకందని మార్పులు చూస్తారు. అలాగే వీరికి వీరికి మహర్దశ పట్టబోతోంది.

కన్య రాశి: ఈ త్రిపుష్కర యోగం కన్య రాశివారి జీవితాల్లోకి కొత్త వెలుగు రాబోతోంది అయితే, వీరికి ఆర్థికంగా మంచిగా ఉంటుంది. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు కూడా కనుగొంటారు ఇంకా వ్యాపారరంగాల్లో ఉన్నవారు డబ్బు సంపాదిస్తారు. ఆటల రంగానికి చెందిన వారు విజయాలు సాధిస్తారు . జీవితం ఒక్కసారిగా మరి కోరుకున్నవన్నీ దొరుకుతాయి.

మకర రాశి: ఈ త్రిపుష్కర యోగం వలన మకర రాశివారి జీవితంలో కొత్త మార్పులు వస్తాయి. వీరికి అనుకూలంగా మారుతుంది. పాత కాలంలో ఉన్న భూములకు రేట్లు పెరుగుతాయి మీ తాతల ఆస్తి మీకు దొరికే అవకాశం ఉంది. వ్యాపారాలు కూడా ముందుకు వెళతాయి . మంచి లాభాలు వస్తాయి సంతోషంతో ఎగిరి గంతేస్తారు

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)