వందల ఏళ్ళ నుంచి మన పెద్దవాళ్ళు వీటినే తినేవాళ్లు.. అంతుచిక్కని రుచి.. జన్మలో ఒక్కసారైనా తినాలి

Updated on: Apr 23, 2026 | 1:04 PM

Unique indian food recipes in Telugu: ఈ కూరను లైఫ్ లో ఒక్కసారైనా తినాల్సిన రెసిపీ: ఒక ప్రత్యేకమైన టేస్ట్, వందల ఏళ్ల నుంచి చరిత్ర ఉన్న ఈ కూరను ప్రతి నాన్ వెజ్ లవర్ తప్పకుండా తినాలి. ఇది కేవలం టెస్ట్ కే కాదు, అయినా పాత వంటలు వండి తింటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్.

1 / 5
వందల ఏళ్ల నుంచి మన పెద్ద వాళ్ళు వీటినే తింటున్నారు: వట్టి తునకలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది 
మన తెలుగు వారు ఎప్పటి నుంచో ఈ కూరను తింటున్నారు. ఇంకా మన పెద్దవాళ్లు కూడా  దీనిని తప్పక చేసుకుని తింటారు. ఇది నాన్ వెజ్ ఫుడ్ మాత్రమే కాదు అంతకిమించిన రుచిని కూడా ఇస్తుంది.

వందల ఏళ్ల నుంచి మన పెద్ద వాళ్ళు వీటినే తింటున్నారు: వట్టి తునకలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మన తెలుగు వారు ఎప్పటి నుంచో ఈ కూరను తింటున్నారు. ఇంకా మన పెద్దవాళ్లు కూడా దీనిని తప్పక చేసుకుని తింటారు. ఇది నాన్ వెజ్ ఫుడ్ మాత్రమే కాదు అంతకిమించిన రుచిని కూడా ఇస్తుంది.

2 / 5
ఈ వట్టితునకలు రుచే చాలా వేరు : ఈ నార్మల్ కూరలతో పోలిస్తే పూర్తిగా వేరుగా ఉంటుంది. డ్రైగా, మసాలాలు  పట్టి తునకలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది. స్లోగా కుక్ చేయడం వలన మసాలాలు మంచిగా పట్టి మంచి రుచిని అందిస్తుంది, అందు వలన ఇది అంత  రుచి చాలా స్పెషల్‌గా మారింది.

3 / 5
ఈ కూరను లైఫ్ లో ఒక్కసారైనా తినాల్సిన రెసిపీ: ఒక ప్రత్యేకమైన టేస్ట్,  వందల ఏళ్ల నుంచి చరిత్ర ఉన్న ఈ కూరను  ప్రతి నాన్ వెజ్  లవర్ తప్పకుండా తినాలి. ఇది కేవలం టెస్ట్ కే కాదు, అయినా పాత వంటలు వండి తింటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్. ఇది మంచి 
అనుభూతిని కూడా అందిస్తుంది. కాబట్టి అందరూ తినాలి.

ఈ కూరను లైఫ్ లో ఒక్కసారైనా తినాల్సిన రెసిపీ: ఒక ప్రత్యేకమైన టేస్ట్, వందల ఏళ్ల నుంచి చరిత్ర ఉన్న ఈ కూరను ప్రతి నాన్ వెజ్ లవర్ తప్పకుండా తినాలి. ఇది కేవలం టెస్ట్ కే కాదు, అయినా పాత వంటలు వండి తింటే ఆ ఫీలింగ్ వేరే లెవెల్. ఇది మంచి అనుభూతిని కూడా అందిస్తుంది. కాబట్టి అందరూ తినాలి.

4 / 5

వట్టి తునకలు ఎలా చేస్తారంటే?  వట్టి తునకలు (ఎండిన మటన్) కూర ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.  రాయలసీమలో దీన్ని బాగా తింటారు. ఇది అంత ఫేమస్. ఇది మాములు మాంసంతో కాదు చేసేది.  నిల్వ ఉండే మటన్ ముక్కలతో చేసే కూర. ముఖ్యంగా, పసుపు, ఉప్పు రాసి రోజుల తరబడి మటన్ ముక్కలను ఎండలో బాగా ఎండబెడతారు.

5 / 5
వట్టి తునకలకు ఉల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడినంత కారం, మాసాలాలు బాగా పట్టించి వండుతారు. అయితే, ఇది అన్ని కూరల్లాగా ఉండదు. ఇది ఉడకడానికి చాలా సమయం పడుతుంది. అలాగే, దీనిని సరైన పద్దతిలో వండి తింటే ఏ కూరలు కూడా సరిపోవు. కాబట్టి, ఈ సారి మీ ఇంట్లో ట్రై చేయండి.

Follow Us