ఎంత ముదురు మటన్‌ అయినా కూర మధ్యలో ఇవి వేస్తే నిమిషాల్లోనే ముక్క మెత్తగా..

Updated on: Nov 16, 2026 | 11:39 AM

. ముదురు మటన్ ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది, కొన్నిసార్లు ఎంత ఉడికించినా గట్టిగానే ఉంటుంది. అయితే, తక్కువ సమయంలోనే, నిమిషాల్లోనే ముదురు మటన్‌ను కూడా మెత్తగా, ఉడికించేందుకు కొన్ని చిట్కాలున్నాయి. వీటిని పాటిస్తే, మీ మటన్ కూర మరింత రుచికరంగా, సులువుగా తయారవుతుంది.

1 / 5
ఆదివారం వస్తే చాలు, మాంసాహార ప్రియులకు ముక్క లేనిదే ముద్ద దిగదు. నాన్-వెజ్ లవర్స్ కు ముక్క లేనిదే ముద్ద దిగదు. చికెన్ వండటం చాలా ఈజీ, ముఖ్యంగా ముదురు మటన్ వండటం అంత కష్టంగా అనిపిస్తుంది. ముదురు మటన్ ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది, కొన్నిసార్లు ఎంత ఉడికించినా గట్టిగానే ఉంటుంది. అయితే, తక్కువ సమయంలోనే, నిమిషాల్లోనే ముదురు మటన్‌ను కూడా మెత్తగా, ఉడికించేందుకు కొన్ని చిట్కాలున్నాయి. వీటిని పాటిస్తే, మీ మటన్ కూర మరింత రుచికరంగా, సులువుగా తయారవుతుంది.

2 / 5
మటన్ వంటలో ఉప్పు చాలా ముఖ్యం. అయితే, ఉప్పును ముందుగానే వేయకూడదు. ఇంకా ముక్క సగం ఉడికిన తర్వాత మాత్రమే ఉప్పు కలపాలి. ముందుగా ఉప్పు వేస్తే ఈ మాంసం ముక్కలు గట్టిపడి, ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది. మటన్‌ను కడిగిన తర్వాత కొద్దిగా రాళ్ల ఉప్పు పట్టించి ఒక గంట పాటు పక్కన  పెడితే  మంచిగా ఉడుకుతుంది.

3 / 5
మటన్ ఉడికించేటప్పుడు మసాలాలు వేయకముందే కొద్దిగా అల్లం పేస్ట్ వేయాలి. అల్లంలోని కొన్ని సహజ గుణాలు మాంసాన్ని త్వరగా ఉడికేలా సహాయపడతాయి. ఇది మాంసం ఫైబర్స్‌ను మరింత మెత్తగా మారుస్తుంది. అల్లం సువాసన కూడా కూర రుచిని మరింత పెంచుతుంది.

4 / 5

షాప్ నుంచి ఇంటికి తెచ్చిన వెంటనే మటన్‌ను కనీసం నాలుగుసార్లు శుభ్రంగా కడగాలి. ఇది మాంసంలోని మురికిని తొలగించి, వంటకు రెడీ చేస్తుంది. ముదురు మటన్‌ను కడిగిన తర్వాత, దానిని నిమ్మరసంలో బాగా నానబెడితే బాగా ఉడుకుతుంది.  నిమ్మరసంలోని ఆమ్లత్వం మాంసాన్ని మృదువుగా చేస్తుంది.

5 / 5

మటన్‌ను కడిగిన తర్వాత, దానిలో కొద్దిగా పెరుగు, నాలుగు టేబుల్ స్పూన్ల అల్లం-వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టించి ఐదు గంటల పాటు పక్కన పెట్టాలి. పెరుగులోని లాక్టిక్ ఆమ్లం, అల్లం-వెల్లుల్లిలోని ఎంజైమ్‌లు మాంసాన్ని లోపలి నుండి మెత్తగా చేస్తాయి. ఈ మ్యారినేషన్ పద్ధతి మటన్‌కు రుచిని కూడా అందిస్తుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us