Viral Photos: ప్రపంచంలో ఈ 5 నదులు అత్యంత ప్రమాదకరం.. అడుగు పెట్టారో ఖతమే.!

|

Apr 06, 2023 | 8:47 AM

నైల్ నది.. ప్రపంచంలోనే అతి పొడవైన నది. దీని పొడవు 6,600 కిలోమీటర్ల కంటే ఎక్కువ, అలాగే ఈ నది ప్రమాదకరమైనది కూడా. సాధారణంగా కొందరు నదీ తీరాల్లో కాసేపు కూర్చుని..

1 / 5
నైల్ నది.. ప్రపంచంలోనే అతి పొడవైన నది. దీని పొడవు 6,600 కిలోమీటర్ల కంటే ఎక్కువ, అలాగే ఈ నది ప్రమాదకరమైనది కూడా. సాధారణంగా కొందరు నదీ తీరాల్లో కాసేపు కూర్చుని.. వచ్చే ఆహ్లాదకరమైన గాలిని ఆస్వాదించాలని అనుకుంటారు. అయితే ఈ 5 నదుల్లో మాత్రం అడుగు పెట్టారో ఖతమే.. మిమ్మల్ని చంపేయగలవు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనవి. మరి అవేంటో తెలుసుకుందామా..?

2 / 5
 కాహిల్స్ క్రాసింగ్ రివర్: ఆస్ట్రేలియాలోని ఈ నది అంతటా మొసళ్లే. సముద్ర అలెగ్జాండర్లుగా పిలువబడే ఇవి ఆ నదిలో చాలా ఎక్కువ ఉన్నాయి. మనుషులను చూడగానే వారిపైకి దూసుకొస్తాయి. ఈ నదిని దాటే ప్రజలు.. వారి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని దాటుతుంటారు.   కొన్ని సంవత్సరాల క్రితం ఇచ్చిన ఒక నివేదిక ప్రకారం.. ఇందులో 4 మైళ్ల దూరంలో సుమారు 120 మొసళ్లు కనిపించాయట.

3 / 5
కాంగో నది: ఈ నదిని జైర్ నది అని కూడా అంటారు. ఇది ఆఫ్రికాలో రెండవ పొడవైన, ప్రమాదకరమైన నది. ఈ నదిలోకి వెళ్లడం అంటే మొసళ్లు, హిప్పోలు, పాములు వంటి ప్రాణాంతకమైన జంతువులను ఎదుర్కోవడమే. ఇవే కాదు, నరమాంస భక్షక తెగ కూడా నదికి ఒక వైపున నివసిస్తుంది, ఆ తెగలోని వ్యక్తులు మనుషులను చంపి తింటారు.

4 / 5
శాన్ జువాన్ నది: అర్జెంటీనాలో ప్రవహించే ఈ నది కూడా అత్యంత ప్రమాదకరం. మొసళ్లు, పాములు వంటి ప్రమాదకరమైన జీవులు ఈ నదిలో కనిపిస్తాయి. అలాగే మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు ఈ నది ప్రధాన మార్గాల్లో ఒకటి. సామాన్యులు ఈ నది గుండా వెళ్తే.. ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నట్లే.

5 / 5
సీతారాం నది: ఇండోనేషియాలోని ఈ నది నీటిపారుదల, చేపల వేట కోసం ఉపయోగించబడుతోంది. అయితే అదే సమయంలో ఇది ప్రపంచంలోని ప్రాణాంతక నదులలో ఒకటి. ఎందుకంటే దీనిలోకి అడుగుపెట్టారో క్యాన్సర్‌తో సహా అనేక వ్యాధులు మీకు సోకినట్లే.