ఆ పీచుతో కిడ్నీలో రాళ్ళను పిండి చేయవచ్చని తెలుసా? ఎక్కడ దొరుకుతుందంటే?

Updated on: Feb 19, 2026 | 4:53 PM

కిడ్నీ స్టోన్స్ కరిగించడం కోసం ఎన్నో మందులు వాడుతారు. అయినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే, వీటి కోసం మందులకు డబ్బులు పెట్టడం కన్నా సహజంగానే తగ్గించుకోండి. కొన్ని చిట్కాలు పాటిస్తే సులభంగా తగ్గించుకోవచ్చు. మరి, అవేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5
నిమ్మరసం : నిమ్మరసంలో ఉండే రసాయనసమ్మేళనాలు కిడ్నీ లో స్టోన్స్‌ను కరిగించడంలో  ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

నిమ్మరసం : నిమ్మరసంలో ఉండే రసాయనసమ్మేళనాలు కిడ్నీ లో స్టోన్స్‌ను కరిగించడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

2 / 5
దానిమ్మ రసం:  కొందరు కిడ్నీలో స్టోన్స్ తగ్గించడం కోసం  హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు. అయితే, వాటికి డబ్బులు పెట్టె కన్న దానిమ్మ కాయలు కొనుక్కొని జ్యూస్ తాగడం చాలా బెటర్. ఇవి రాళ్ళను విచ్ఛిన్నం చేసి బయటకు పంపి వేస్తాయి.

3 / 5
మొక్కజొన్న పీచు:  ఇంకో ఇంటి చిట్కా బాగా పని చేస్తుంది మీ ఇంట్లో మొక్కజొన్న పీచు ఉంటే దానిని నీటిలో 15 నిముషాల పాటు మరగబెట్టి తాగడం వలన  లోపలే కరిగిపోతాయి అలా కానీ సమయంలో మూత్ర విసర్జన సమయంలో రాళ్లు బయటకు వచ్చేస్తాయి. మొక్కజొన్న తోటల్లో ఈ పీచు కావాల్సినంత దొరుకుతుంది

4 / 5
నీటిని ఎక్కువగా తీసుకోవాలి : కిడ్నీలో రాళ్ళతో బాధ పడేవారు రోజుకు 4 లీటర్ల నీటిని తాగడం వల్ల  రాళ్ళు వాటంతటవే బయటకు వస్తాయి. కాబట్టి, మెడిసిన్స్ కన్నా వీటిని వాడటం మంచిది.

నీటిని ఎక్కువగా తీసుకోవాలి : కిడ్నీలో రాళ్ళతో బాధ పడేవారు రోజుకు 4 లీటర్ల నీటిని తాగడం వల్ల రాళ్ళు వాటంతటవే బయటకు వస్తాయి. కాబట్టి, మెడిసిన్స్ కన్నా వీటిని వాడటం మంచిది.

5 / 5
 మాంసాహారాలను తగ్గించండి : సాల్ట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోకండి. ఇంకా చెప్పాలంటే నాన్ వెజ్ లో  చేప తీసుకోవడం మంచిది. చికెన్, మటన్ ను ఎంత దూరం పెడితే అంత త్వరగా కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. 
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మాంసాహారాలను తగ్గించండి : సాల్ట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోకండి. ఇంకా చెప్పాలంటే నాన్ వెజ్ లో చేప తీసుకోవడం మంచిది. చికెన్, మటన్ ను ఎంత దూరం పెడితే అంత త్వరగా కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us