Vastu Shastra: ఇది తెలిస్తే ఎప్పుడు కూడా ఈ వస్తువులను గిఫ్ట్‌గా అస్సలు ఇవ్వరు!

Updated on: Mar 12, 2026 | 7:25 AM

Vastu Shastra: మీకు నచ్చిన వారికి గానీ, బంధువులకు గానీ ఏదైనా గిఫ్ట్‌ ఇవ్వాలంటే ఎలాంటి ఇస్తే బాగుంటుందో ముందుగానే ఆలోచిస్తుంటాము. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వాస్తువులను గిఫ్ట్‌గా ఇవ్వ కూడదని చెబుతుంటారు. వాటి వల్ల నిజ జీవితంలో..

1 / 5
 Vastu Shastra: ప్రస్తుతం మన హిందూ సాంప్రదాయంలో వాస్తును నమ్మేవారు చాలా మంది ఉంటారు. ఈ వాస్తు శాస్త్రంలో బహుమతులకు సంబంధించిన ఆంశం చాలా కీలకంగా భావిస్తారు. బహుమతి మార్పిడికి సంబంధించిన వాస్తు సూత్రాలను కూడా వాస్తు శాస్త్రం ప్రస్తావిస్తుంది. మీకు నచ్చిన వారికి గానీ, బంధువులకు గానీ ఏదైనా గిఫ్ట్‌ ఇవ్వాలంటే ఎలాంటి ఇస్తే బాగుంటుందో ముందుగానే ఆలోచిస్తుంటాము. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం  కొన్ని వాస్తువులను గిఫ్ట్‌గా ఇవ్వ కూడదని చెబుతుంటారు. అవేంటో తెలుసుకుందాం.

2 / 5
 వాచ్‌ను బహుమతిగా ఇవ్వడం: వాస్తు శాస్త్రం ప్రకారం.. ఎవరికైనా వాచ్‌ను బహుమతిగా ఇవ్వడం అలవాటు ఉంటుంది. అలా చేయడం వల్ల సంబంధంలో అడ్డంకులు లేదా దూరం ఏర్పడతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు గడియారం ఇవ్వడం వల్ల సంబంధం నెమ్మదిగా ముగిసిపోతుందని కూడా నమ్ముతారు. మీరు ఇప్పటికీ ఎవరికైనా గడియారం ఇవ్వాలనుకుంటే దానితో ఒకటి లేదా పదకొండు రూపాయలు చేర్చడం మర్చిపోవద్దు. అలా చేయడం వల్ల బహుమతి అశుభ ప్రభావాలు తొలగిపోతాయని నమ్ముతారు.

3 / 5
 రుమాలు బహుమతిగా ఇవ్వడం: రుమాలు అనేది చాలా మంది మెడలో, భుజంపైన వేసుకుంటారు. దీని ఉపయోగం చాలా ఉన్నప్పటికీ దీనిని  బహుమతిగా ఇవ్వకూడదని చెబుతుంటారు. దీనిని బహుమతిగా ఇవ్వడం అశుభంగా పరిగణిస్తారు. రుమాలు దుఃఖం, కన్నీళ్లతో ముడిపడి ఉంటాయని చెబుతారు. అందువల్ల ఎవరికైనా రుమాలు బహుమతిగా ఇవ్వడం అంటే భవిష్యత్తులో సంబంధంలో దుఃఖం లేదా చీలిక రావచ్చు.

4 / 5
 పదునైన వస్తువులు: వాస్తు శాస్త్రం ప్రకారం.. పదునైనా వస్తువులను ఎప్పుడు కూడా  బహుమతిగా ఇవ్వకూడదని చెబుతుంటారు. పదునైనపా వస్తువులు అంటే కత్తులు లేదా కత్తెర వంటివి. అలాంటి వస్తువులు సంబంధాలలో సంఘర్షణకు సంకేతం అని చెబుతారు. ఎవరికైనా కత్తి లేదా కత్తెరను బహుమతిగా ఇవ్వడం వల్ల సంబంధంలో అంతరం ఏర్పడుతుందని, కుటుంబంలో ప్రతికూల శక్తి ప్రవాహాన్ని వ్యాపింపజేస్తుందని చెబుతారు.

5 / 5
 అద్దం: ప్రతి ఇంట్లో అద్దం అనేది చాలా ముఖ్యం. కొందరు మహిళలు పదేపదే అద్దం ముందు వాలిపోతుంటారు. వాస్తు శాస్త్రంలో అద్దాలు చాలా ముఖ్యమైనవిగా భావిస్తారు. ఎందుకంటే అవి సానుకూల, ప్రతికూల శక్తులను సూచిస్తాయి. ఈ కారణంగా ఎవరికైనా అద్దం బహుమతిగా ఇవ్వడం అశుభంగా పరిగణిస్తారు. అద్దాలు జీవితం నుండి అదృష్టాన్ని తొలగిస్తాయని, కొన్నిసార్లు సంబంధాలలో గందరగోళం లేదా ఉద్రిక్తతకు కారణమవుతాయని చెబుతారు.

Follow Us