High Uric Acids: యూరిక్ యాసిడ్‌తో బాధపడుతున్నారా? ఈ పండ్లతో సమస్యకు చెక్
శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగితే ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ, శరీరం నుండి అదనపు యూరిక్ యాసిడ్‌ను బయటకు తీసే ఒక రకమైన పోషకాహారం ఉంది. విటమిన్ B12 ఎర్ర రక్త కణాల నిర్మాణం నుండి మెదడు, నాడీ వ్యవస్థ వరకు శరీరంలోని బహుళ విధుల్లో ప్రత్యేక పాత్ర..