Food Poisoning: ఈ సమయంలోనే ఫుడ్ పాయిజన్ ఎక్కువ.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

|

Jul 21, 2024 | 4:01 PM

వర్షా కాలం అంటేనే రోగాల కాలం అని చెబుతారు. వర్షాకాలంలోనే అనేక రకాల జబ్బులు, వ్యాధులు వస్తాయి. వర్షాకాలం ఉండటానికి హాయిగా ఉన్నా.. సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలోనే ఎక్కువగా ఫుడ్ పాయిజన్ అవుతుంది. కేవలం ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. లేదంటే జీర్ణ సమస్యలు రావడం ఖాయం. కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం వలన డయేరియా, అజీర్తి సమస్యలు వస్తాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త..

1 / 5
వర్షా కాలం అంటేనే రోగాల కాలం అని చెబుతారు. వర్షాకాలంలోనే అనేక రకాల జబ్బులు, వ్యాధులు వస్తాయి. వర్షాకాలం ఉండటానికి హాయిగా ఉన్నా.. సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలోనే ఎక్కువగా ఫుడ్ పాయిజన్ అవుతుంది.

2 / 5
కేవలం ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. లేదంటే జీర్ణ సమస్యలు రావడం ఖాయం. కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం వలన డయేరియా, అజీర్తి సమస్యలు వస్తాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త చాలా అవసరం.

3 / 5
ఈ సమయంలో బయట ఆహారం తినకపోవడమే చాలా మంచిది. ఇంట్లో పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు శుభ్రంగా కడిగి మాత్రమే తీసుకోవాలి. లేదంటే ఆరోగ్యం పాడవుతుంది.

4 / 5
ముఖ్యంగా పాల ఉత్పత్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటి ఎక్స్ పైరీ డేట్ చూసుకుని వాడాలి. ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ చేసిన ఆహారం తీసుకోక పోవడమే మంచిది. ఇలాంటి ఆహారాలు తినడం వల్ల వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి.

5 / 5
అదే విధంగా ఎలాంటి ఆహారాలు తీసుకునే ముందు అయినా కాళ్లు, చేతులు అనేవి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. చేతులు కడిగే వంట చేయాలి. బహిరంగ  ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ తాకకూడదు. బయట నీరు కూడా తాగకూడదు. ఇంట్లోకి సూక్ష్మ క్రిములు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.