Fat Burning: కొవ్వుని కరిగించడంలో ఈ ఇండియన్స్‌ సూపర్ ఫుడ్స్‌ సూపర్..!

|

May 22, 2022 | 9:31 PM

Fat Burning: బరువు తగ్గడానికి ప్రయత్నించే వ్యక్తులు పోషకాహారం తీసుకోరు. అయితే భారతీయ వంటగదిలో ఉండే అనేక పదార్థాలు కొవ్వును కరిగించడంతో పాటు శరీరానికి కూడా

1 / 5
బరువు తగ్గడానికి ప్రయత్నించే వ్యక్తులు పోషకాహారం తీసుకోరు. అయితే భారతీయ వంటగదిలో ఉండే అనేక పదార్థాలు కొవ్వును కరిగించడంతో పాటు శరీరానికి కూడా పోషకాహారాన్ని అందిస్తాయి. అలాంటి భారతీయ సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.

2 / 5
వాము: మసాలాగా ఉపయోగించే వాము జీవక్రియను మెరుగుపరిచే లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని తీసుకోవడం ద్వారా సులువుగా బరువు తగ్గవచ్చు. జీర్ణశక్తిని మెరుగుపరిచేందుకు ప్రతి రోజూ ఉదయం పూట వాము నీటిని తాగాలి.

3 / 5
మజ్జిగ: భారతదేశంలో వేసవిలో దీనిని ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఇది బరువును తగ్గిస్తుంది. ఇందులో ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, విటమిన్లు ఉంటాయి. అలాగే ఇది కొవ్వును కరిగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

4 / 5
ఓట్ మీల్: నేటికీ ఇళ్లలో అల్పాహారంగా ఓట్‌ మీల్స్‌ని తీసుకుంటారు. ఇది తింటే ఎక్కువ సేపు ఆకలి వేయదు. సులువుగా బరువు తగ్గవచ్చు.

5 / 5
పెసర్లు: నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పప్పులు బరువు తగ్గడానికి పనిచేస్తాయి. మాంసకృత్తులు అధికంగా ఉండే పెసర్లు నానబెట్టి ఉదయాన్నే తింటే చాలా మంచిది. ఇది కొవ్వును కరిగించడమే కాకుండా మీకు ఆహార కోరికలు కలగకుండా చేస్తుంది.