Dementia Signs: నడుస్తూ సడెన్‌గా కింద పడిపోతున్నారా? జాగ్రత్త.. మీకు మతిమరుపు ఖాయం

Updated on: Feb 08, 2025 | 6:53 PM

ఒక్కోసారి పుట్టిన తేదీ, బెస్ట్‌ ఫ్రెండ్ పేరు, చదివిన కాలేజీ, సొంత మొబైల్‌ ఫోన్ నంబర్.. వంటి విషయాలు అకస్మాత్తుగా మర్చిపోతుంటాం. ఎంత గుర్తుకు తెచ్చుకోవాలని ప్రయత్నించినా జ్ఞాపకం రావు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా.. ఇవన్నీ డిమెన్షియాకి సంకేతాలట. అవును.. ఇవేకాకుండా నడకను బట్టి కూడా డిమెన్షియాను నిర్ధారణ చేసుకోవచ్చు. ఎలాగంటే..

1 / 5
ఒక్కోసారి అకస్మాత్తుగా ఏదీ గుర్తుకురాదు. పుట్టిన తేదీ, బెస్ట్‌ ఫ్రెండ్ పేరు, చదివిన కాలేజీ, సొంత మొబైల్‌ ఫోన్ నంబర్.. ఇలా ఎవరూ చెప్పకపోయినా నిద్రలో లేపినా చటికెలో చెప్పే విషయాలు కూడా మర్చిపోతుంటాం. ఒక్కోసారి మార్కెట్ కి వెళ్లి వస్తువులు కొని, డబ్బు చెల్లించకుండా వచ్చేస్తుంటారు. డబ్బు చెల్లించినా కొన్న వస్తులు అక్కడే మర్చిపోయి రావడం.. ఇవన్నీ సాధారణ విషయాలుగా కొట్టిపారేయలేం. ఎందుకంటే ఇవన్నీ డిమెన్షియాకి సంకేతాలు.

2 / 5
తాజా నివేదికల ప్రకారం, మనం తరచుగా అలాంటి లక్షణాలు సంభవిస్తే అది చిత్తవైకల్యం ప్రారంభ సంకేతాలని వెల్లడించింది . కానీ దీన్ని అర్థం చేసుకోవడానికి మరొక మార్గం కూడా ఉంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం మన నడకలో మార్పులు చిత్తవైకల్యంతో బాధపడుతున్నారో లేదో సూచిస్తుందట. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

3 / 5
రోజూ వాకింగ్ చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది. విశ్రాంతి బాగా లభించినట్లుగా అనిపిస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రోజూ వాకింగ్ చేయడం మంచిది. వాకింగ్ రెగ్యులర్‌గా చేయడం ద్వారా దీర్ఘకాల అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చు. డయాబెటిస్, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్‌లు రాకుండా కాపాడుకోవచ్చు.

4 / 5
చిత్తవైకల్యం యొక్క మరొక ముఖ్యమైన లక్షణం పార్కిన్సోనిజం. అంటే, చేతులు మరియు కాళ్ళు అకస్మాత్తుగా వణుకు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా భావోద్వేగ పరిస్థితులలో చేతులు మరియు కాళ్ళు విపరీతంగా వణుకుతాయి. ఇది చిత్తవైకల్యానికి సంకేతం. నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా పడిపోవడం కూడా దీని సంకేతమే. నడుస్తూ బ్యాలెన్స్ కోల్పోవడం దీని ప్రధాన లక్షణం.

5 / 5
ప్రతిరోజూ 30 నిమిషాలు వాకింగ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడి, బాడీకి ఆక్సిజన్ రవాణా బాగా జరుగుతుంది. దీంతో అలసట దూరమవుతుంది. తక్షణ శక్తి లభిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ వాకింగ్ చేయడం మంచిది. దీనివల్ల కేలరీల ఖర్చు ఎక్కువగా జరుగుతుంది. దీంతో బరువు ఆరోగ్యంగా ఉంటుంది. బీపీ అదుపులో ఉండాలంటే రోజూ వాకింగ్ చేయడం మంచిది. దీనివల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి రక్తపోటు అదుపులోకి వస్తుంది.