కుజుడి సంచారం.. ఈ మూడు రాశుల జీవితం ఆనందమయం!

Updated on: Jul 10, 2025 | 2:36 PM

గ్రహాల అధిపతి అయిన కుజుడు తన రాశిని మార్చుకోనున్నాడు. దీని ప్రభావం 12 రాశులపై పడుతుంది. అయితే దాదాపు 18 నెలల తర్వాత కుజుడు కన్యా రాశిలోకి ప్రవేశించడం వలన మూడు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
జ్యోతిష్య శాస్త్రంలో కుజుడికి ఉండే ప్రత్యేకత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక గ్రహాలు రాశిని లేదా నక్షత్రాలను మార్చుకోవడం అనేది చాలా కామన్. అయితే ఈ నెల (జూలై)28న కుజగ్రహం కన్యా రాశిలోకి సంచారం చేయనుంది. దీంతో మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏవి అంటే?

2 / 5
సింహ రాశి :కుజుడి సంచారం వలన సింహ రాశి వారు డబ్బుపరమైన సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు చాలా సంతోషంగా గడుపుతారు. వైద్య విద్యలో ఉన్న వారు తమ ప్రతిభతో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఆర్థికపరమైన సమస్యలు తొలిగిపోతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది.

3 / 5
సింహ రాశి : సింహ రాశి వారికిఆర్థికంగా కలిసి వస్తుంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది.ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందే ఛాన్స్ ఉంటుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు , ఉద్యోగస్తులకు అద్భుతంగా ఉంటుంది.

4 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. కుజుడి సంచారంతో ఈ రాశి వారికి అన్నింట శుభ ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు పొందుతారు. అప్పులు తీరిపోయి చాలా సంతోషంగా గడుపుతారు.

5 / 5
మకర రాశి : మకర రాశి వారికి కుజుడి సంచారం వలన పట్టిందల్లా బంగారమే కానుంది. ఆర్థికంగా అద్భుతంగా ఉండబోతుంది.  కోర్టుపరమైన వ్యవహారాలు మీకు అనుకూలంగా వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారస్తులకు, సేవారంగంలో ఉన్నవారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. డబ్బుపరమైన సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది.