రాత్రి సమయంలో అస్సలే తీసుకోకూడని ఆహార పదార్థాలు ఇవే!

Updated on: Oct 13, 2025 | 9:49 PM

రాత్రి సమయంలో తక్కువ ఆహారం తీసుకోవాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. అంతే కాకుండా కొన్ని రకాల ఆహారపదార్థాలకు చాలా దూరం ఉండాలంటారు. మరీ ముఖ్యంగా రాత్రి పడుకునే సమయంలో ఈ ఫుడ్ అస్సలే తినకూడదంట. కాగా నైట్ టైమ్ తినకూడని ఫుడ్ ఏదో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5
కొంత మంది ఆరోగ్యానికి చాలా మంచిదని రాత్రి సమయంలో క్యారెట్ బీట్ రూట్ జ్యూస్ తాగుతుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. పడుకునే ముందు ఈ జ్యూస్ తాగడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉన్నదంట. అందుకే వీలైనంత వరకు నైట్ టైమ్ ఈ జ్యూస్ తాగకూడదు.

3 / 5
అలాగే రాత్రి సమయంలో చాలా ఆలస్యంగా మాంసాహారం తినకూడదంట. ఎందుకంటే మాంసాహారం త్వరగా జీర్ణం కాదు. అందువలన లేట్ నైట్ మీరు మటన్ లేదా చికెన్ తినడం వలన ఇది కడుపునొప్పి వంటి సమస్యలను తీసుకొస్తుంది. అలాగే తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతాయి.

4 / 5
అదే విధంగా ఎప్పుడూ కూడా పడుకునే సమయంలో ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోకూడదంట. ఎందుకంటే, ఇవి కూడా జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ రాత్రి సమయంలో తీసుకోవడం  వలన జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే త్వరగా బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది.

5 / 5
కొందరికి  పడుకునే ముందు టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ ఆరోగ్యానికి హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రి సమయంలో టీ లేదా కాఫీ తాగడం వలన ఇందులో కెఫిన్ ఎక్కవగా ఉంటుంది, దాని వలన నిద్రలేమి, బరువు పెరగడం వంటి సమస్యలు అధికం అవుతాయంట.